తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ హోంశాఖ మంత్రి & NVRC షుగర్ాఫ్యాక్టరీ ఛైర్మన్ స్వర్గీయ ఆలపాటి ధర్మారావు 19వ వర్ధంతి సందర్భంగా తెనాలి బార్ అసోసియేషన్ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గుమ్మడి రవి రాజు మందలపు వేణుగోపాల్ అధ్యక్షులు దాసరి శ్రీధర్ మాజీ అధ్యక్షులు కేసి బసవయ్య సురేష్ బాబు పరిపూర్ణ రెడ్డి దశరథ రామయ్య మాణిక్యరావు చీకటి రాజారావు దాసరి విజేందర్ రావు న్యాయవాది గుమస్తా లు జాన్ రాము తదితరులు పాల్గొని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ములో రాష్ట్ర హోంశాఖ మంత్రి గా మాజీ న్యాయశాఖ మంత్రిగా డిప్యూటీ స్పీకర్ గా రవాణా శాఖ మంత్రిగా ఆయన నా చేసిన సేవలను కొనియాడారు.
Prajavartha Online Telugu News