న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీలో ఈరోజు జరగనున్న సమాఖ్య-2026 కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సాన సతీష్ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ న్యూఢిల్లీలోని ఎంపీ సాన సతీష్ నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, IRS అధికారి PV రావు, నరసింహమూర్తి తదితరులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News