Breaking News

సమాఖ్య-2026 కార్యక్రమానికి హాజరైన డా. పసుపులేటి హరిప్రసాద్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీలో ఈరోజు జరగనున్న సమాఖ్య-2026 కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సాన సతీష్ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్  న్యూఢిల్లీలోని ఎంపీ సాన సతీష్ నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, IRS అధికారి PV రావు,  నరసింహమూర్తి తదితరులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *