– జిల్లా ప్రధాన న్యాయమూర్తి . గంధం సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి . గంధం సునీత ఆధ్వర్యంలో వివిధ ఇన్షూరెన్స్ కంపెనీల వారితో ప్రత్యేక లోక్ అదాలత్ పై ముందస్తు సమావేశం బుధవారం స్థానిక డి ఎల్ ఎస్ ఎ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఈ నెల 22వ తేదీన జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ లో మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసుల పరిష్కారానికి సంబంధించి పిటీషనర్లు, ఇన్షూరెన్స్ సంస్థల అధికారులు మరియు ఇరు పక్షాల న్యాయవాదుల మధ్య సమన్వయం కుదిర్చే విధంగా చర్చలు జరిగాయి.
Prajavartha Online Telugu News