Breaking News

జూలై 22 న ప్రత్యేక లోక్ అదాలత్

– జిల్లా ప్రధాన న్యాయమూర్తి . గంధం సునీత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి . గంధం సునీత  ఆధ్వర్యంలో వివిధ ఇన్షూరెన్స్ కంపెనీల వారితో ప్రత్యేక లోక్ అదాలత్ పై ముందస్తు సమావేశం బుధవారం స్థానిక డి ఎల్ ఎస్ ఎ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఈ నెల 22వ తేదీన జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ లో మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసుల పరిష్కారానికి సంబంధించి పిటీషనర్లు, ఇన్షూరెన్స్ సంస్థల అధికారులు మరియు ఇరు పక్షాల న్యాయవాదుల మధ్య సమన్వయం కుదిర్చే విధంగా చర్చలు జరిగాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *