Breaking News

ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని విద్యాధరపురంలో శుక్రవారం వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి పుష్ప గుచ్చాన్ని అందించి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *