విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వచ్చే శుక్రవారం నుంచి అన్ని మండలాల్లో ప్రతి శుక్రవారం రైతు స్పందన నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, మండల వ్యవసాయ శాఖ అధికారి, ఎపిఇపిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజినీర్,ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తోపాటు అనుబంధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని రైతు స్పందన నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి సమీపంలోని ఒక …
Read More »Latest News
మంత్రి వెలంపల్లిని కలిసిన కార్పొరేషన్ల చైర్మన్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ టూరిజం చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ మోనిటరింగ్ కమిషన్ ఏ. విజయశారధ రెడ్డి, కృష్ణ జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ స్నిగ్ధ పడమట వారు బ్రహ్మణవీధిలోని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును వారి కార్యాలయం లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
Read More »త్వరలో ట్రస్టు బొర్డుల నియమకం… : మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలోని ట్రస్టు బొర్డుల నియమకం త్వరలో పూర్తి చేయాలని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి అదేశించినట్లు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం బ్రహ్మణవీధిలోని దేవదాయ ధర్మధాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ డాక్టర్ జి వాణి మోహన్, అదనపు కమిషనర్ చంద్రకుమార్ , రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్, భ్రమరాంభ తదితరులు ఉన్నారు. సీఎం జగన్ …
Read More »ప్రజలు వైసీపీతోనే ఉన్నారు… : మంత్రి వెలంపల్లి
-తాగునీరు సమస్య పరిష్కరించండి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోణా కష్ట కాలంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది అని దేవదాయ ధర్మధాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం మేయర్ రాయన భాగ్య లక్ష్మి, వివిధ విభాగాల అధికారులతొ కలిసి మంత్రి నగరంలో పలు ప్రాంతాలు పర్యటించారు. 40వ డివిజన్లో బ్యాంకు సెంటరు నుంచి ప్రారంభమై పర్యటన కోళ్ళఫారం రోడ్డు, చర్చి రోడ్డు, గాంధీ బొమ్మ రోడ్డు తదితర ప్రాంతాలను పర్యటించారు. స్థానికులను సమస్యల …
Read More »ఏఐఐబి బ్యాంకు సహకారంతో తాగునీరు పైప్ లైన్ల ఏర్పాటు…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా కొవ్వూరు పురపాలక సంఘానికి రూ.29.42 కోట్లతో తాగునీరు పైప్ లైన్ల ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సోమవారం కొవ్వూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మంత్రి పైపు లైన్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కొవ్వూరు పురపాలక సంఘం ఏర్పడిన తర్వాత మంజూరు …
Read More »స్పందనలో వచ్చిన అర్జీలను నిర్థేశించిన గడువులోపే పరిష్కరించాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ కార్యాలయానికి సోమవారం స్పందన కార్యక్రమంలో కేవలం మూడు ఫిర్యాదులు వొచ్చాయని ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ప్రజల నుంచి ఆర్డీవో స్పందన ఫిర్యాదు లను స్వీకరించారు. ఈ సందర్భంగా డి.లక్ష్మారెడ్డి వివరాలు తెలుపుతూ, భూముల కొలతలు, స్థల పరిహారం పై మారిశెట్టి శ్రీను, గుడాల ఆనందరావు, కె.రూతమ్మా లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి సంబంధించిన తహసీల్దార్ కు సిఫార్సు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై గ్రామ సచివాలయం …
Read More »లబ్దిదారులు జగనన్న కాలనీల్లో త్వరితగతిన ఇల్లు నిర్మించుకోవాలి… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : లబ్దిదారుల ఇళ్లు నిర్మాణాలకు స్థానికంగా మేస్తీలు లభించిన లేక ఎక్కువ మొత్తం డిమాడ్ చేస్తున్న తక్కువ రేటుకే ఇల్లు నిర్మించేందుకు ఇతర ప్రాంతాల నుంచి మేస్త్రిలను రప్పించి సమస్యను పరిష్కరిస్తామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఎమ్మేల్యో డిఎన్ఆర్ గృహ నిర్మాణ శాఖ డీఈఈ ఆదినారాయణ తో కలసి ఏలూరు రోడ్డు హైవే వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో ఇంటి నిర్మాణాల లబ్ధిదారులుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి …
Read More »రూ.15.20 కోట్ల వ్యయంతో గ్రామ, వార్డు సచివాలయాలను నిర్మిస్తున్నాం… : మంత్రి కొడాలి నాని
-మరో రూ.8.27 కోట్లతో రైతు భరోసా కేంద్రాలు -రూ.4 కోట్లతో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రూ.15.20 కోట్ల వ్యయంతో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో గ్రామ, వార్డు సచివాలయ భవనాలను నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడలో నియోజకవర్గంలో జరుగుతున్న గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ల నిర్మాణ …
Read More »కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రధాన మార్గం…
-ఫీవర్ సర్వేను పక్కాగా నిర్వహించాలి… -సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి… -మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వైరస్ నుండి రక్షణకు వ్యాక్సినే మార్గమని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొని సుక్షితంగా ఉండాలని మున్సిపల్ కమీషనర్ పీజే సంపత్ కుమార్ అన్నారు. మెగా వ్యాక్సినేషన్ లో డ్రైవ్ లో భాగంగా సోమవారం గుడివాడ పట్టణంలోని 5,6,7 సచివాలయాలను కమీషనర్ సంపత్ కుమార్ సందర్శించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ …
Read More »ప్రజా సమస్యలపై స్పందనలో వచ్చిన అర్జీలను నిర్థేశించిన గడువులోపే పరిష్కరించాలి…
-మెగా వ్యాక్సినేషన్ లో భాగంగా కోవిడ్ కట్టడికి డివిజన్లో 22 వేల వ్యాక్సిన్లును ప్రజలకు వేస్తున్నాం… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు స్పందన కార్యక్రమంలో దరఖాస్తు చేసిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆర్డీవో జి.శ్రీనుకుమార్ అధికారులను అదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్ఫందన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో గల …
Read More »