Breaking News

Daily Archives: January 2, 2025

మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

-కృష్ణా జిల్లా పరిధిలో ప్రజలకు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు -ప్రతి మండలంలో మూడు రోజులపాటు సేవలు అందించనున్న మొబైల్ వ్యాన్ -మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి చొరవతో వాహనం ఏర్పాటు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా పరిధిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ను గురువారం రాత్రి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి చొరవతో భారత్ …

Read More »

రాష్ట్రాభివృద్ధికి కలిసి పనిచేద్దాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కలిసి పనిచేద్దామని ఉద్యోగులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను కలిసి పలు ఉద్యోగ సంఘ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించడానికి సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు …

Read More »

రజకుల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం… : మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రజకుల ఉన్నతే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్ పర్సన్ సావిత్రి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వాలతోనే రజకులకు మేలు జరుగుతోందన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబునాయుడు రజకుల ఉన్నతికి పలు పథకాలు అమలు …

Read More »

మంత్రి కందుల దుర్గేష్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కేబినెట్ సందర్భంగా రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్ ను సచివాలయం రెండో బ్లాక్ వద్ద తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరస్పరం కాసేపు ముచ్చటించారు.

Read More »

పర్యాటకాభివృద్ధిలో భాగంగా చేనేతకు చేయూతనిస్తామన్న మంత్రి కందుల దుర్గేష్

-రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత -హస్తకళలు, చేనేతకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పర్యాటక శాఖతో కలిసి నడుస్తామని మంత్రి సవిత విజ్ఞప్తి -టూరిజం సర్క్యూట్ ల ఏర్పాటులో భాగంగా హ్యాండ్ లూమ్ క్లస్టర్ లను అభివృద్ధి చేయాలని, హస్తకళలకు ప్రాచుర్యం కల్పించాలని మంత్రి దుర్గేష్ ను కోరిన మంత్రి సవిత..సానుకూలంగా స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్రంలో లేపాక్షి, ఆప్కో, చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగేందుకు తమ …

Read More »

మంత్రి నాదెండ్ల మనోహర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

-రాష్ట్ర ప్రగతిపై చర్చించిన ఇరువురు నేతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని అందించి ఆంగ్లనూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ సందర్భంగా సచివాలయం విచ్చేసిన మంత్రి దుర్గేష్ మధ్యాహ్నం రెండో బ్లాక్ మొదటి ఫ్లోర్ లోని మంత్రి నాదెండ్ల మనోహర్ ఛాంబర్ వద్దకు వెళ్లారు.. అనంతరం రాష్ట్ర ప్రగతి, నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్ర పర్యాటకాభివృద్ధిపై ఇరువురు నేతలు పలు …

Read More »

పీ.వీ.నరసింహారావు దేశానికి చేసిన సేవలు, ఆయన రాజకీయ జీవితం గురించి పుస్తకం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీనియర్ జర్నలిస్ట్ అప్పరుసు కృష్ణారావు మాజీ ప్రధానమంత్రి పీ.వీ.నరసింహారావు దేశానికి చేసిన సేవలు, ఆయన రాజకీయ జీవితం గురించి తెలిసేలా రచించిన ‘పాములపర్తి వెంకట నరసింహారావు’ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కి అందించారు. సమకాలీన చరిత్రలో చెప్పుకోదగ్గ రాజకీయ నేత, ఆర్థిక సంస్కర్త అయిన పీవీ నరసింహారావు 18 భాషలు తెలిసిన మేధావి అని, ఆయన గురించి ఈ తరం తెలుసుకునేలా సరళమైన భాషలో సంక్షిప్తంగా రాశారంటూ అప్పరుసు కృష్ణారావు ని సీఎం చంద్రబాబు ఈ …

Read More »

2024 ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు…

-దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం -ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఇంధన శాఖా మంత్రి గొట్టి పాటి రవికుమార్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2024 ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బుధవారం అమరావతి లోని …

Read More »

తొలి ఖో ఖో ప్రపంచ కప్‌ పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి

-డిల్లీలో అట్టహాసంగా తొట్ట తొలి ఖోఖో ప్రపంచ కప్‌ వేడుక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ వేదికగా జనవరి 13–19వ తేదీల మధ్య ఖో ఖో ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సచివాలయంలోని రవాణా, యువజన, క్రీడాలశాఖ మంత్రి వారి కార్యాలయంలో అద్దంకి మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఖో ఖో అసోసి చైర్మన్ బీ.సీహెచ్ గరటయ్య అధ్వర్యంలో ఖో ఖో ప్రపంచ కప్‌ పోస్టర్ ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. దేశ రాజధానిలో ప్రపంచ కప్‌ నిర్వహిస్తుండటాన్ని మంత్రి …

Read More »

వృత్తిపరమైన సేవలు అందించే వారి యొక్క వివరాలు సేకరణ

-హోమ్ ట్రై యాంగిల్ ప్లాట్ ఫామ్ సదవకాశం కలుగ చేస్తాం -కమిషనరు కేతన్ గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్ధ రాజమహేంద్రవరం పరిధిలో ప్లంబర్ లు, కార్పెంటర్ లు, ఎలక్ట్రీషియన్ లు,ఏ సి రిపేరు మరియు ఇన్స్టాలేషన్, గీసర్ రిపేరు, టి.వి రిపేరు మరియు ఇన్స్టాలేషన్,రిఫ్రిజిరేటర్ రిపేరు, వాషింగ్ మెషీన్ రిపేరు చేసేవారు, బ్యూటీషియన్,సెలూన్ సర్వీసెస్ (పురుషులు మరియు స్తీలు) మొ.. సేవలు అందించే వారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ సంస్ధ ద్వారా శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుందని …

Read More »