Breaking News

Daily Archives: March 17, 2025

నీటి శుద్ధతని నిరంతరం పరీక్షించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : నీటి శుద్ధతని నిరంతరం పరీక్షించండి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం తన పర్యాటంలో భాగంగా డివిజన్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు 38 వ డివిజన్ కార్పొరేటర్ రహమతున్నీసాతో కలిసి భవానిపురం లో గల హెడ్ వాటర్ వర్క్స్, చేపల మార్కెట్, హిందూ స్మశాన వాటిక, కుమ్మరిపాలం సానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్య లేకుండా …

Read More »

లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

– మోడీ, అమిత్‌ షా, జగన్‌ దుష్ట సాంప్రదాయాలు – వామపక్ష సెక్యులర్‌ పార్టీల ఐక్యతతో ముందుకెళ్తాం – సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె నారాయణ – 9 మాసాలలో చేసిన అప్పులపై సిఎం శ్వేతపత్రం విడుదల చేయాలి – రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, తారతమ్యాలు లేకుండా అన్ని మతాలను గౌరవించుకుంటూ లౌకిక ప్రజాస్వామిక దేశాన్ని కాపాడుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. సోమవారం దాసరి …

Read More »