-233 దరఖాస్తులు స్వీకరణ – మేళాలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యల పరిష్కారం కోసం శనివారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక మేళా (గ్రీవెన్స్ డ్రైవ్) నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 233 దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మేళాలో పాల్గొని భూ సమస్యల పరిష్కారానికి అధికారులు చేపడుతున్న ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలో 22-ఏ నిషేధిత జాబితాలో నమోదై …
Read More »Daily Archives: August 22, 2026
పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్
-పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ -తాళ్లపూడిలో స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : “పరిశుభ్రత అనేది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశుభ్రమైన పాఠశాలలు, పరిశుభ్రమైన గ్రామాలు, పరిసరాలు ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం” అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా (SASA) కార్యక్రమంలో భాగంగా శనివారం తాళ్లపూడి గ్రామంలోని జెడ్పీ …
Read More »నిరుపేద వైద్యానికి సీఎంఆర్ఎఫ్ చేయూత: మంత్రి కందుల దుర్గేష్
-నిడదవోలు క్యాంపు కార్యాలయంలో రూ. 48.39 లక్షల విలువైన 45 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ -నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,092 మందికి రూ. 7.66 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేద ప్రజల ఆరోగ్య భద్రతకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తోందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 45 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 48,39,268 విలువైన …
Read More »
Prajavartha Online Telugu News