Breaking News

Daily Archives: October 10, 2026

రైతులకు మెరుగైన సేవలే లక్ష్యం.. సహకార సంఘాల బలోపేతానికి కృషి

-ఐతవరం పీఏసీఎస్‌లో నూతన క్యాష్ కౌంటర్ ప్రారంభం — కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడంతో పాటు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను (PACS) బలోపేతం చేయడమే లక్ష్యంగా కేడీసీసీ బ్యాంక్ పనిచేస్తోందని ఉమ్మడి కృష్ణాజిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం పేర్కొన్నారు. నందిగామ మండలం ఐతవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాష్ కౌంటర్‌ను ఆంధ్రప్రదేశ్ …

Read More »

పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, అధికారులు సమర్దవంతంగా పర్యవేక్షణ చేయాలి….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో నిర్మాణాలు అనుమతి మేరకే జరిగేలా పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, అధికారులు సమర్దవంతంగా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శనివారం దుర్గానగర్, అలీ నగర్, ఐపిడి కాలనీ, బొంతపాడు రోడ్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, దుర్గా నగర్ ప్రాంతంలో అనుమతించిన ప్లాన్‌కు భిన్నంగా చేపట్టిన నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, …

Read More »

వేగంగా అభివృద్ధి పనులు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరంలోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో శనివారం అభివృద్ధి పనులను వేగంగా చేపట్టనున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. శనివారం బిఆర్ స్టేడియంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మొహమ్మద్ నసీర్ తో కలిసి శంఖుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో కీలకమైన బీఆర్ స్టేడియంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను, వర్షాకాలంలో వాకర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్టేడియం అభివృద్ధి …

Read More »

ఏపీలో 271 మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్

-ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు.. 21న ఉదయం 8 గంటలకు లాటరీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 మద్యం దుకాణాల విధానంలో భాగంగా తొలి విడతలో కేటాయింపు కాని 271 ఏ4 మద్యం దుకాణాలకు ప్రభుత్వం రెండో విడతలో నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. తొలి విడతలో మిగిలిపోయిన దుకాణాలకు కేటాయింపులు పూర్తి చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్లు నిషేధ, ఎక్సైజ్ శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్ …

Read More »

ఉచిత కంటి వైద్య శిభిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: వాసవ్య మహిళా మండలి అపొలో టైర్స్ హెల్త్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆటోనగర్ సన్ లైట్ సెంటర్ వద్ద శనివారం ఉచిత మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీమతి జి. రశ్మి కార్యదర్శి వాసవ్య మహిళా మండలి మాట్లాడుతూ వరల్డ్ సైట్ డే సందర్భంగా ఈ నెల 8వ తారీకు నుండి 23 వరకు ఆటోనగర్ మరియు పరిసర ప్రాంతాలలో కంటి సంరక్షణ కొరకు అవగాహనా సిభిరాలతో పాటు గా ఉచిత మెగా వైధ్యశిభిరాలను నిర్వహిస్తున్నామని …

Read More »