Breaking News

హౌసింగ్ శాఖ కార్యదర్శిగా కొర్లపాటి హెప్సీబా బాధ్యతల స్వీకరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కొర్లపాటి హెప్సీబా సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ శాఖ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టి, హౌసింగ్ శాఖ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమెకు పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *