Breaking News

77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జరిగిన వేడుకలలో గౌరవ ప్రాంతీయ జైళ్ళ ఉపశాఖాధిపతి  M.R. రవికిరణ్ వారు ముఖ్య అతిధిగా విచ్చేసి జాతీయ పతకావిష్కరణ గావించి, గౌరవ వందనం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగార పర్యవేక్షణ అధికారి S. రాహుల్, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా  జిల్లా కలెక్టర్ వారు ఇచ్చే ప్రోత్సహక అవార్డ్ లు ఈ కారాగారం కు సంబంధించి కారాగారం పర్యవేక్షణ అధికారి S. రాహుల్ గారు, జైలర్ కె. దుర్గా రమేష్ మరియు సిబ్బందిబి కామేశ్వరి, సీనియర్ అసిస్టెంట్.,కె ఎస్. సుబ్రహ్మణ్యం, చీఫ్ హెడ్‌వార్డర్., ఎస్ సన్యాసి దేముడు వార్డర్., జె. సాంబమూర్తి వార్డర్., వి. సూర్యనారాయణ, వీవింగ్ ఇన్ స్ట్రక్టర్ కలెక్టర్ అవార్డులు స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *