కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు డివిజన్ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన అధికారులను, సిబ్బందికి మెరిట్ సర్టిఫికేట్ అందించడం జరిగిందని ఆర్డీవో ఎస్. మల్లి బాబు మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు.అవార్డ్ గ్రహీత లు ఆదూరి కనకదుర్గ , డిప్యూటీ తహశీల్దార్ , పెరవలి, ఎస్కే .లాల్ అహ్మద్, డిప్యూటీ తహశీల్దార్, తాళ్లపూడి పి.శ్రీనివాసరావు, డిప్యూటీ తహశీల్దార్ , నిడదవోలు , ఎన్.జయలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్ (రీసర్వే), ఉండ్రాజవరం , సత్యేంద్ర కుమార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, నిడదవోలు , వై.రాంబాబు, వి.ఆర్.ఓ. పురుషోత్తపల్లి నిడదవోలు , సి కె పద్మ సూర్య కుమారి , వి ఆర్ వో . నేలమూరు చాగల్లు .పి.సూరిబాబు, వి.ఆర్.ఓ. దుబచెర్ల నల్లజర్ల మండలం , ఎస్ కే హుస్సేన్, వి ఆర్ వో, పెనకనమెట్ట, కొవ్వూరు మండలం , ఎన్.సతీష్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్, ఎస్. సత్యనారాయణ, దఫేదార్ , ఎం.శ్రీనివాసరావు, డ్రైవర్ లకు ఆర్డీవో సర్టిఫికెట్స్ అందచేశారు.
Prajavartha Online Telugu News