రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరేట్ లోని వికాస వారి ఆధ్వర్యంలో, శనివారం జరిగిన జాబ్ మేళాకు 35 మంది హాజరయ్యారని జిల్లా కలెక్టర్ కె. మాధవీ లత తెలియచేశారు.
ఈరోజు నిర్వహించిన ఉద్యోగమేళాలో 15 మంది ఎంపికైనట్లు తెలిపారు.నాగు ఇన్ఫోటెక్ 3, ఆదిత్య ఇంజనీరింగ్ సర్వీసెస్ 3, డిక్సన్ కు 9 ఎంపికయ్యారని తెలిపారు. వికాస మేనేజర్ సత్యనారాయణ , ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News