Breaking News

అక్టోబర్ 26వ తేదీ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్ 26వ తేదీ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో ముందస్తు అనుమతి లేకుండా ఎవ్వరూ సెలవులపై వెళ్లరాదని జిల్లా కలెక్టర్ కే మాధవి లత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు . ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంలో స్థానికంగా జిల్లాలో ఒక ప్రవేటు కార్యక్రమంలో పాల్గొననున్న దృష్ట్యా జిల్లా లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *