Breaking News

ఇంటర్ సర్కిల్ క్రికెట్ ట్రోఫీ కైవసం చేసుకున్న రాజమండ్రీ సర్కిల్ విద్యుత్ సంస్థ బృందానికి సన్మానం

-స్ధానిక సర్కిల్ కార్యాలయంలో అభినందన సభ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వరుసగా మూడవ సారి మన రాజమహేంద్రవరం సర్కిల్ ఎస్ ఈ – టివీఎస్ఏన్ మూర్తి కెప్టెన్సీ లో పవర్ ఎ పి పవర్ సెక్టార్ ఇంటర్ సర్కిల్ క్రికెట్ ట్రోఫీ కైవసం చేసుకొన్న సందర్భముగా స్పోర్ట్స్ కౌన్సిల్ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యములో సత్కార సభ నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్థానిక సర్కిల్ ఆఫీస్ నందు ఎపి ఎస్పీ డిసీల్ సంఘ అధ్యక్షులు డిఈ శామ్యూల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో పాల్గొన్న క్రీడాకారులు అందరిని సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. సూపరింటెండెంట్ ఇంజనీర్   టివీఎస్ఏన్ మూర్తి ఆధ్వర్యంలో మరిన్ని విజయాలు సాధించాలని లక్ష్యంగా వెయ్యడం జరుగుతుందనీ ఉద్యోగులు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *