-డీపీవోతో మాట్లాడిన మంత్రి కొడాలినాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గపరిధిలోని బాపులపాడు మండలం కాకులపాడు పంచాయతీచెరువు లీజుదారుకు నష్టపరిహారంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రాష్ట్రపౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కొడాలిశ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆదేశించారు. శనివారం గుడివాడ పట్టణంరాజేంద్రనగర్లోనినివాసంలో మంత్రికొడాలినానినిగుడివాడకు చెందిన చింతపల్లివిజయభానుమూర్తి కలిశారు. ఈసందర్భంగాభానుమూర్తిమాట్లాడుతూ కాకులపాడుపంచాయతీచెరువులోచేపలనుసాగుచేసుకునేందుకుమూడేళ్ళకాలపరిమితికివేలంపాటజరిగిందన్నారు.తనసోదరుడుచింతపల్లిఉదయసాంబశివరావుహెచ్చుపాటపాడి 2019 నుండిచేపలనుసాగుచేస్తున్నారన్నారు.2020 డిసెంబర్నెల్లోరెండవక్రాప్గా 15 వేలచేపలపిల్లలను చెరువులో వేశామన్నారు.అవిఒక కిలోవరకుబరువుపెరిగాయన్నారు. చేపలుపట్టుబడికిసిద్ధంగాఉండగా గుర్తుతెలియనివ్యక్తులుచెరువులో విషప్రయోగంచేశారన్నారు. దీంతోచెరువులోని చేపలన్నీచనిపోయాయనిచెప్పారు. దాదాపురూ.15 లక్షల మేరనష్టంవాటిల్లిందని తెలిపారు. మత్స్యశాఖ అధికారులు చెరువువిస్తీర్ణాన్నికొలవగా 2.33 ఎకరాలువచ్చిందని, ఇదేచెరువును ఐదెకరాలు …
Read More »Tag Archives: gudivada
అధికారులు సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాలను సాధించాలి…
-ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి… -ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో కోవిడ్ నిబందనలు పాటించే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలి… -ఆర్డీ వో ఖాజావలి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ పరిధిలోని మండల స్థాయిఅధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్థేశించిన లక్ష్యాలను సాధించాలని ఆర్డీ వో(ఇంచార్ఛి)ఎన్ఎస్ కె ఖాజావలి అన్నారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఖాజావలి డివిజన్ లోని తాహశీల్థార్లుతో డివిజన్ పరిధిలో జరుగుతున్నఅభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా జగనన్న ఇళ్ల స్థలాల భూసేకరణ, నేషనల్ హైవే భూసేకరణ, బిఎల్ఎన్ …
Read More »మంత్రి కొడాలి నాని కృషితో దక్షిణ భారతదేశంలోనే తొలి అదమా ఆక్సిజన్ ప్లాంట్…
-గుడివాడ ఏరియా ప్రభుత్వానుపత్రిలో ఏర్పాటు… -నేడు ప్రారంభించనున్న మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కృషి ఫలితంగా దక్షిణ భారతదేశంలోనే తొలి అదమా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను కృష్ణాజిల్లా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాంట్ ను ఈ నెల 2 వ తేదీ ఉదయం 9 గంటలకు మంత్రి కొడాలి నాని చేతులమీదుగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, …
Read More »శ్రీ కొండాలమ్మ దేవస్థానంలో మంత్రి కొడాలి నాని ప్రత్యేక పూజలు…
-శేష వస్త్రాలతో సత్కరించిన ఆలయ చైర్మన్ రామిరెడ్డి… -జేసీ డాక్టర్ మాధవీలతకు అమ్మవారి చిత్రపటం బహుకరణ… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ దేవస్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మంత్రి కొడాలి నానికి అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. …
Read More »రూ. 8 లక్షల వ్యయంతో కొండాలమ్మ దేవస్థానంలో అభివృద్ధి పనులకు భూమిపూజ…
-శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి కొడాలి నాని… -జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలతకు ఘన సత్కారం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలోని వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ దేవస్థానంలో అభివృద్ధి పనులకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అభివృద్ధి పనులకు బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రూ. 8 లక్షల వ్యయంతో చేపట్టే పర్మినెంట్ ఐరన్ పందిరి నిర్మాణానికి …
Read More »ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే సిటిజన్ అవుట్రీచ్ కాంపైన్ కార్యక్రమం నిర్వహణ…
-రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) -వార్డు సెక్రటరీలు, వాలెంటీర్లు తమ పరిదిలోని ఇంటింటీకీ వెళ్లి సంక్షేమ ఫలాలు అందుతున్నదీ లేనిదీ తెలుసుకొని డేటా ఎంట్రీ చెయ్యాలి… -కలెక్టర్ జె. నివాస్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానలక్ష్య లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు శుక్రవారం స్థానిక తొమ్మిదవ వార్డు రంగనాయకమ్మ వీధిలో మంత్రి …
Read More »శ్రీషిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి కొడాలి నాని, కలెక్టర్ జే నివాస్…
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ నియోజకవర్గం రూరల్ మండలం మల్లాయిపాలెంలోని శ్రీషిర్డీ సాయిబాబా ఆలయాన్ని శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టర్ జే నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, అసిస్టెంట్ కలెక్టర్ శోభికకు పుష్పగుచ్ఛాలను అందజేసి దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ …
Read More »శ్రీనాగ బంగారమ్మ తల్లి ఆలయంలో మంత్రి కొడాలి నాని పూజలు…
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వలివర్తిపాడు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీనాగ బంగారమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) శుక్రవారం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. యాగ్నిక బ్రహ్మ శ్రీమాన్ చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు మంత్రి కొడాలి నానిని శేషవస్రాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వందేళ్ళ పూర్వం నుండి శ్రీనాగ బంగారమ్మ …
Read More »వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ లో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా వైద్య సేవలు… : మంత్రి కొడాలి నాని
-కాంట్రాక్టర్ సత్యభూషణ్ కు ఘన సన్మానం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ లో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా డాక్టర్లు గ్రామాలకు వెళ్ళి వైద్య సేవలందిస్తారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలో రూ.17.50 లక్షల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ను జిల్లా కలెక్టర్ జే నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి …
Read More »రైతుభరోసా కేంద్రాల వద్ద మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం… : మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)
-మల్లాయిపాలెంలో రూ.21.80 లక్షలతో ఆర్‌బీకే నిర్మాణం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు అన్నివిధాలా అండగా ఉండేందుకు రైతుభరోసా కేంద్రాల వద్ద మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలో రూ.21.80 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జే నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి మంత్రి …
Read More »
Prajavartha Online Telugu News