Breaking News

Tag Archives: vijayawada

వై.యస్.ఆర్. జీవిత సాఫల్య పురస్కారాలు…

-ఆగష్టు 13వ తేదీన ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రధానం… -నగరంలో అవార్డుల ప్రధానోత్సవ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖా మంత్రి, తదితరులు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విశిష్ట వ్యక్తులకు ప్రకటించిన వై.యస్.ఆర్. జీవితసాఫల్య, వై.యస్.ఆర్. సాఫల్య పురస్కారాలను ఆగష్టు నెల 13వ తేదీన ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ప్రధానం చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. నగరంలోని బందరు రోడ్ లోని ఏ1 కన్వెన్షన్ హాలును గురువారం …

Read More »

ఫుడ్ కోర్ట్ ఆధునీకరణ పనులు పూర్తి చేయాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌రంలోని బంద‌రు రోడ్డు ఇందిర‌గాంధీ స్టేడియం వ‌ద్ద‌నున్న పుడ్ కోర్టు అధునిక‌ర‌ణ ప‌నుల‌ను వ‌చ్చే నెల 15వ తేదీ లోగా పూర్తి చేయాల‌ని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధికారుల‌ను అదేశించారు. గురువారం క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి ప‌నులు ప‌రిశీలించారు. ఆగ‌స్టు 15న రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం వేడుక‌ల‌ను స్టేడియం ఆవరణలో నిర్వహించనున్నందున ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు గాను ఫుడ్ కోర్ట్ ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కెనాల్ …

Read More »

మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సచివాలయ మహిళా పోలీస్లు, స్థానిక పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉంటారు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 63వ డివిజన్లో రాజీవ్ నగర్, వృద్ధ ఆశ్రమం వద్ద గురువారం జరిగిన దిశ అప్లికేషన్ మీద అవగాహన సదస్సు కార్యక్రమంలో  సెంట్రల్ శాసనసభ్యులు  మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరీమున్నీసా, మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ గణేష్, 62వ డివిజన్ కార్పొరేటర్ ఆలంపూరు విజయలక్ష్మి తో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్‌ యాప్‌ను విద్యార్థినులు, …

Read More »

సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నగర అభివృద్ధే ఎజెండాగా పెట్టుకుని పని చేస్తున్నాం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-ప్రతి మహిళా దిశా అప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 63 వ డివిజన్లో, విశాలంద్ర కాలనీ, సుందరయ్య నగర్లో గురువారం సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరీమున్నీసా, 63 వ డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, 62వ డివిజన్ కార్పొరేటర్ ఆలంపూరు విజయలక్ష్మి తో కలసి పాల్గొన్నారు. మంచి నీటి సరఫరా అభివృద్ధి కొరకు శిలా ఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, …

Read More »

జనసేన పార్టీ నగర కమిటీ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు… : పోతిన వెంకట మహేష్

-బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు మహిళలకు నగర కమిటీ లో ప్రాధాన్యత కల్పించినందుకు  అధ్యక్షలు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు… -జీవో నెంబర్ 198 కౌన్సిల్లో ఆమోదించడం చారిత్రాత్మక తప్పిదం… -వైయస్సార్ సిపి కి ఓటేసిన విజయవాడ నగర ప్రజలకు రిటర్న్ గిఫ్ట్గా పన్ను వెన్ను పోటు ను వైఎస్ఆర్సిపి అందజేసింది… -విజయవాడకు నిన్న చీకటి రోజు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ వారి  కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల …

Read More »

196 సచివాలయం పరిధిలో ఫీవర్ సర్వే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బావాజీ పేట పరిసర ప్రాంత ప్రజలకు 196 సచివాలయం పరిధిలో కోవిడ్ థర్డ్ వేవ్ ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉండాలని కృష్ణ జిల్లా కలెక్టర్ జె. నివాస్, విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్  ఆదేశాల మేరకు కోవిడ్ కట్టడిలో భాగంగా పట్టణంలో ప్రతి వారం ఇంటింటికీ సచివాలయ సిబ్బంది, వాలెంటర్లు, ఆశా వర్కులు, హెల్త్ సిబ్బంది పక్కాగా ఫీపర్ సర్వేను గురువారం నమోదు చేపట్టారు. దీనిలో భాగంగా బావాజీ పేట, రామకోటి మైదానం తదితర …

Read More »

మున్సిపల్ కమిషనర్ ని కలిసిన అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ని ఆయన క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలిసిన దేవినేని అవినాష్ పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలలో తిరుగుతున్న అవినాష్ ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను గురుంచి కమిషనర్ తో చర్చించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరగా,సానుకూలంగా స్పందించిన ఆయన వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో …

Read More »

పేదవారి అభ్యున్నతికి కృషి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క పేదవారికి అన్యాయం జరగకూడదు అని,వారికి సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయి కి ఎదిగేలా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం స్థానిక 16 వ డివిజిన్లో కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక గారి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ …

Read More »

జర్నలిస్టులు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలని కరోనా థర్డ్ వేవ్ వస్తుందని ప్రచారంలో ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని ఫోటోగ్రాఫర్లు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్లాలని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు (APWJU) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అన్నారు. బుధ‌వారం ది ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయం నందు బొనిగి అనందయ్య సేవ ట్రస్ట్ సౌజన్యం తో  ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అనందయ్య మందును ఉచితముగా …

Read More »

రాష్ట్ర స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ నగరాన్ని సిద్ధం చేయండి…

-కృష్ణా జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో రాష్ట్ర స్థాయి స్వాతంత్రదినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జిల్లా కలెక్టర్ జె. నివాస్ ను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి స్వాతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లపై బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ జె. నివాస్, విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్ లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సిఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా …

Read More »