Breaking News

Tag Archives: vijayawada

మహిళల రక్షణ కోసం దిశ యాప్…

-రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మదాయ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు. -ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ : ఎమ్మెల్యే మల్లాది -ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతో ఉపయోగకరం : మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దిశ యాప్ ఉంటే అన్న మన తోడు ఉన్నట్లే అనే భవనను క‌ల్గిగే విధంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు. శుక్ర‌వారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు మహిళల భద్రత‌కు …

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13 వ డివిజన్ కి చెందిన  కోక్కిలగడ్డ నాగేశ్వరమ్మ కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రెండు లక్షల రూపాయలు మంజూరు కాగా శుక్రవారం నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారికి అనుమతి మంజూరు పత్రం (L.O.C) అందజేయడం జరిగిందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా కార్పొరేట్ వైద్యానికి దూరం కాకూడదు అనే లక్ష్యంతో గౌరవ …

Read More »

ఎన్‌ఇపి – 2020 తొలి వార్షికోత్సవంలో పాల్గొన్న గవర్నర్ హరిచందన్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ‘జాతీయ విద్యా విధానం 2020 తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ పాల్గొన్నారు. హరిచందన్ గురువారం విజయవాడ రాజ్ భవన్ నుంచి వర్చువల్ మోడ్‌లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర విద్యా మంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, దేశంలో నూతన విద్యా విధానం 2020 అమలు 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్న ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో …

Read More »

పౌరసరఫరాల గోడౌన్ లో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు…

-నిల్వలు, బియ్యం నాణ్యత పరిశీలన… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ కలెక్టర్ జి. ప్రవీణ్ చంద్ గొల్లపూడి మార్కెట్ యార్డులో ఉన్న పౌరసరఫరాల గోడౌన్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా ఆయన గోడౌన్ మొత్తం కలియతిరిగి క్షుణంగా పరిశీలిం చారు. ఇటీవల కేంద్రం ప్రజలకు ఉచితంగా ఇచ్చిన నాన్ సార్టెక్స్ రైస్, ఆగస్టు నెల మొదటి విడతకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సార్టెక్స్ రైను కలిసి నిల్వ చేశారా, విడి విడిగా నిల్వ చేసారా అని తనిఖీలు చేశారు. …

Read More »

స్వర్గీయ మాజీ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి యస్వీ. ప్రసాదు ఘన నివాళి…

-ఐఏయస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో యస్వీ. ప్రసాద్ దంపతులకు నివాళులు అర్పిస్తూ సంస్మరణ సభ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి యస్వీ. ప్రసాద్ దంపతులకు రాష్ట్ర ఐఏయస్ అధికారుల ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరిగింది. తొలుత యస్.వి. ప్రసాద్, వారి సతీమణి శ్రీలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈసంస్మరణ సభ కార్యక్రమంలో పలువురు మాజీ ఐఏయస్ అధికారులు, ప్రస్తుత ఐఏయస్ అధికారులు పాల్గొని యవి. ప్రసాద్ సేవలను కొనియాడారు. స్థానిక …

Read More »

త్వరలోనే 177 గ్రామాలకు సంబంధించి డ్రోన్ ఇమేజెస్ అందుబాటులోనికి రానున్నాయి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రెవెన్యూ డివిజన్ లోని 50 గ్రామాల్లో డ్రోన్ ఫ్లయ్యింగ్ నిమిత్తం గ్రామసరిహద్దుల నిర్ధారణ, గ్రామకంఠం సరిహద్దుల నిర్ధారణ ఆగష్టు 5 నుంచి ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని భూపరిపాలనా ముఖ్య కమిషనరు సంబంధి తాధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తదితర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో యంఐజి లేఅవుట్లు, లేఅవుట్లు, రీసర్వే విషయాలపై సిసియల్ పై సమీక్షించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి …

Read More »

సెర్ప్ సిఇఓగా బాధ్యతలు చేపట్టిన ఏ. యండి. ఇంతియాజ్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టి (సెర్ప్) రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఏ.యండి. ఇంతియాజ్ పదవిబాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం మైనారిటీ సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులుగా పనిచేస్తున్న ఆయనను సెర్ప్ సిఇఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఏ.యండి. ఇంతియాజ్ గురువారం విజయవాడ ఆర్టిసి అడ్మినిస్ట్రేటివ్ భవనంలో గల సెర్చ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఎ గ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది …

Read More »

జిల్లాలో రెండుదఫాలు ప్రత్యేక “ రైతు స్పందన ‘ కార్యక్రమం… : కలెక్టరు జె. నివాస్

-ప్రతి నెలా మొదటి మూడవ బుధవారం రైతుస్పందన… -కేవలం రైతుల సమస్యల పరిష్కారానికే • రైతు స్పందన ‘ నిర్వహణ… -ఇ-క్రాప్ బుకింగ్ ఫీవర్ సర్వే బయోమెట్రిక్ లపై మరింత శ్రద్ధ పెట్టాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు ఎదురైన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లాలో ప్రత్యేక ‘ రైతు స్పందన’ కార్యక్రమాన్ని ప్రతీనెలా మొదటి, మూడవ బుధవారాల్లో నిర్వహించనున్నట్లు జిల్లాకలెక్టరు జె. నివాస్ తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఇ-క్రాప్ బుకింగ్, ఫీవర్ సర్వే, బయోమెట్రిక్, సచివాలయాల నిర్వహణ, తదితర అంశాలపై …

Read More »

రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి పాల్పడ్డ అధికారులు , సిబ్బంది పై వెంటనే చర్యలు చేపడతాం… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి పాల్పడ్డ అధికారులు , సిబ్బంది పై వెంటనే చర్యలు చేపడతామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అధికారులకు స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ లో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్ట్ కేసులు పరిష్కారం పై గురువారం ఆ శాఖ ప్రధాన కార్యాలయం లో ఆయన సమీక్ష నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్ లో ఉన్న అన్ని కేసులనూ త్వరితగతిన పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. తీసుకున్న …

Read More »

విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిన సీఎం వై.యస్. జగన్మోహన రెడ్డి ఆదర్శంగా నిలిచారు  … 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో జగనన్న విద్యాదీవెనె రెండవ విడత క్రింద 93,189 మంది విద్యార్ధులకు చెందిన 82,107 మంది తల్లుల ఖాతాలో రూ. 68.14 కోట్లు ఆన్ లైన్ ద్వారా జము చేయడం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. గురువారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న విద్యాదీవెన పధకం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత చదువు అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెనె రెండవ విడత ఆర్ధిక సహాయాన్ని వర్చువల్ …

Read More »