Breaking News

నూతన భవనమును పరిశీలన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గురువారం అధికారులతో కలసి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్మాణలో ఉన్న నూతన భవనమును పరిశీలించారు. ఈ సందర్భంలో భవన నిర్మాణము యొక్క స్థితిగతులను మరియు అక్కడ అందుబాటులో గల మౌలిక సదుపాయాలు మొదలగు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మూడో  ఫ్లోర్ లో జరుగుతున్న మార్బుల్, సీలింగ్, కరెంట్, ప్లాస్టింగ్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా పనులను వేగవంతముగా చేసి త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించడమైనది.ఈ పర్యటనలో  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *