-మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం నేషనల్ హైవే సమీపంలోని ఎస్పీ గ్రౌండ్లోని గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్ లో లెజెండ్స్ కప్-2025 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎప్పుడూ రాజకీయ ప్రసంగాలతో, ప్రజలను కలుస్తూ బిజీ బిజీగా గడిపే మంత్రి దుర్గేష్ ఇవాళ క్రికెట్ బ్యాట్ …
Read More »Konduri Srinivasa Rao
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది..
-ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర కీలకం.. -యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలి.. -జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ, సిపి ఎస్.వి. రాజశేఖర్‌బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య పురోగమణానికి ఓటు పునాది వంటిదని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజా స్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని యువత తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ, నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి. రాజశేఖర్‌బాబు కోరారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి …
Read More »క్వార్టర్ ఫైనల్ కి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ బాలబాలికల జట్లు
-లీగ్ పోటీలలో సత్తా చాటిన ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ బాలబాలికల జట్లు -రేపటి నుండి నాకౌట్ పోటీలు ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్,ఎన్టీఆర్ స్కూల్ గేమ్స్ సంయుక్తంగా విజయవాడలోని పటమట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు)నందు నిర్వహిస్తున్న U14 బాల బాలికల సెపక్ తక్రా పోటీలులో భాగంగా శనివారం లీగ్ పోటీలు పూర్తయ్యాయి. లీగ్ మ్యాచ్ ల కోసం 12 రాష్ట్ర జట్టులను నాలుగు గ్రూపులుగా …
Read More »అంబేద్కర్ భవన్ ను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ఏ.సి కళాశాల ఎదురుగా పురోగతిలో వున్న అంబేద్కర్ భవన్ ను శనివారం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఆర్డిఓ కె. శ్రీనివాస రావు తో కలసి పరిశీలించారు. పూర్తి స్థాయిలో అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ఇంకనూ అవసరమయ్యే అంచనా వ్యయంపై ప్రణాళికా సిద్దం చేయాలని ఏపిఈడబ్ల్యూఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. అనిల్ కుమార్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. అనిల్ కుమార్ జిల్లా కలెక్టర్ కు …
Read More »చంద్రగిరి కోటలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జాతీయ పర్యాటక దినోత్సవం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం చంద్రగిరి కోటలో జాతీయ పర్యాటక రంగ దినోత్సవం సందర్భంగా ఏ.పి టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ మూర్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.జనార్ధన రెడ్డి పేర్కొన్నారు. స్థానిక చంద్రగిరిలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల విద్యార్థులు మరియు శ్రీ పద్మావతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు కలిసి ఏపీ టూరిజం రీజినల్ డైరెక్టర్ రమణమూర్తి ఆధ్వర్యంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు. …
Read More »పోలీసు పెరేడ్ నందు 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
-జిల్లా సంయుక్త కలెక్టర్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలుపుతూ, వేడుకలను పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు. శనివారం సాయంత్రం జెసి పేరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడుతూ 76 వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వేడుకలను పండగ వాతావరణం లో ఘనంగా నిర్వహించాలని …
Read More »DMHO డా. BALA KRISHNA NAIK పర్యటన
-ఇండిరా నగర్ అంగన్వాడీ కేంద్రం & మునిసిపల్ పాఠశాల పరిశీలన తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు (26-01-2025), జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ (DMHO) డా. బాలకృష్ణ నాయక్, తిరుపతి లోని ప్రకాశం రోడ్డు 01 వార్డులోని అంగన్వాడీ కేంద్రం (AWC) మరియు మునిసిపల్ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్శనలో, ఆయన RBSK కార్యక్రమాన్ని పరిశీలించి, పాఠశాలలో నిర్వహిస్తున్న శిశు ఆరోగ్య స్క్రీనింగ్ పై మానిటరింగ్ నిర్వహించారు. ఆయన, ప్రకాశం రోడ్-1 మెడికల్ అధికారులకు స్క్రీనింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడంపై …
Read More »బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా అవార్డును అందుకున్నారు. ఈ మేరకు శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం 2025 కార్యక్రమంలో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ పురస్కారాలు- 2024 కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా అవార్డును కలెక్టర్ వెంకటేశ్వర్ అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను పలువురు అభినందించారు. తిరుపతి జిల్లా …
Read More »18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలి:నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య
-ఓటు హక్కు పొందిన వారు వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి : జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ -గ్రామీణ ప్రాంత ఓటర్ల వలె పట్టణ ప్రాంత ఓటర్లు కూడా తమ ఓటు హక్కును తప్పక వినియోగించు కోవాలి: విసి ఎస్పీఎంవివి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు గా నమోదు కావాలని, 17 సం.లు నిండిన ప్రాస్పెక్టివ్ వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, తమ ఓటు హక్కును ఎన్నికలలో ప్రతి ఓటర్ తప్పక …
Read More »76 వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జరిగే 76 వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తో కలసి పరిశీలించారు. పెరేడ్ గ్రౌండ్ లోని డయాస్ , వివిధ శాఖలు ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ , విఐపి గ్యాలరీ , స్టూడెంట్స్ గ్యాలరీ , పబ్లిక్ గ్యాలరీ , మీడియా గ్యాలరీ లను పరిశీలించి సూచనలు అందించారు. . ఆదివారం ఉదయం 9 …
Read More »