Breaking News

Daily Archives: January 8, 2025

ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు బుధవారం నాడు సర్కిల్ 3 పరిధిలో ఉన్న కృష్ణ లంక పట్టణ సమాఖ్య సమావేశం కమ్యూనిటీ హాల్ నందు జరిగింది. ముఖ్య అతిధి గా ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకట నారాయణ గాయూ హాజరు అయ్యి మెప్మా ప్రాజెక్ట్ లో జరుగుతున్న వివిధ రకాల ప్రభుత్వ పథకాలు ఐన SHG ప్రొఫైలింగ్, MSME, pm శ్వానిది, ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనా, వీధి వ్యాపారులకు …

Read More »

సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు నగరంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ బాన్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ బాబు శ్రీనివాస్ అన్నారు. సర్కిల్ 3 పరిధిలోని పబ్లిక్ హెల్త్ సెక్షన్ అధికారులందరూ, సర్కిల్ 3 కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏఎమ్ఓహెచ్ 3 బాబు శ్రీనివాస్ మాట్లాడుతూ శానిటరీ వర్కర్ల అటెండెన్స్, చెత్త తరలించే వాహనాలకు సంబంధించి ట్రిప్ లు మరియు వెయిటేజ్, …

Read More »