Breaking News

Daily Archives: January 19, 2025

భార‌త ఖోఖో జట్లకు శాప్ ఛైర్మ‌న్ అభినంద‌న‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జట్లు విజేత‌గా నిల‌వ‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు త‌ల‌ప‌డ‌గా భార‌త‌ జట్లు ప్ర‌ద‌ర్శించిన ప్రతిభ అద్భుత‌మ‌ని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా భార‌త‌ జట్లకు శాప్ త‌రపున అభినందన‌లు తెలియ‌జేశారు. ముఖ్యంగా భార‌త పురుషుల జ‌ట్టులో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన ప్ర‌కాశం …

Read More »

Kerala Leads India’s Push for Energy Efficiency and decarburization

-Key Developments and Collaborations -International Energy Festival of Kerala (IEFK) 2025. -BEE urged SDAs of States to adopt advanced Energy Efficiency Technologies for Economic development & Addressing Climate Change. Thiruvananthapuram, Neti Patrika Prajavartha : In a significant step towards reducing carbon emissions in India’s power sector and achieving the national Net Zero target by 2070, the Bureau of Energy Efficiency …

Read More »

ఈ నెల 20వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం… : కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అర్జీదారులు ఈ …

Read More »

ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్ పై విష ప్ర‌చారం

-ఒక్క అవ‌కాశం అంటూ… విద్యుత్ వ్య‌వ‌స్థ‌ విధ్వంసం -సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం త్వ‌ర‌లో రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు -నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా చూసి ఓర్వ‌లేకున్న జ‌గ‌న్ -ఢిల్లీ స్థాయిలో తెలిసిన జ‌గ‌న్ విధ్వంసం -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక్క అవ‌కాశం అంటూ ప్ర‌జ‌ల‌ను మోసం చేసి గ‌త ఐదేళ్లు అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్… రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెన‌క్కి నెట్ట‌డ‌మే కాకుండా.. ఎస్సీ, ఎస్టీల‌కు అందించే ఉచిత విద్యుత్ విష‌యంలోనూ విష ప్ర‌చారం చేస్తున్నార‌ని …

Read More »

ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి రెట్టించిన ఉత్సాహంతో భారీగా తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు

-ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ -అదరహో అనే విధంగా యువతను, ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులు -కేరింతలతో సందడితో జన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణం -వివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో …

Read More »

రోడ్డు భద్రత పై అవగాహన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అబ్జర్వెన్స్ ఆఫ్ నేషనల్ రోడ్డు సేఫ్టీ లో భాగంగా పడవల రేవు సెంటర్లో రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన యన్.జి. ఓ. జాతీయ రహదారి భద్రతా మాసం సందర్భముగా అబ్జర్వెన్స్ ఆఫ్ నేషనల్ రోడ్డు సేఫ్టీ లో భాగంగా రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన రోడ్డు సేఫ్టీ యన్.జి. ఓ. యన్ టి ఆర్ జిల్లా ప్రాంతీయ అధ్యక్షులు బేతు రామ మోహన రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా యన్ . …

Read More »

విక‌సిత్ పంచాయత్ లక్ష్యంగా గ్రామాభివృద్దికి ఎంపి కేశినేని శివ‌నాథ్ ప్ర‌ణాళిక‌

-ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌తినిధులు,క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తో ప్ర‌త్యేక స‌మావేశం -ఫైల‌ట్ ప్రాజెక్ట్ కి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో నాలుగు క్ల‌స్ట‌ర్లు ఏర్పాటు -ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ ఎన్.ఐ.ఆర్.డి శిక్ష‌ణ కార్య‌క్ర‌మం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ప‌రిధిలోని 295 గ్రామాల‌ను అభివృద్ది చేసి, ప్ర‌తి కుటుంబంలో ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ వుండే విధంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ కృషి చేస్తున్నారు. ఈ మేర‌కు ఆదివారం గురునాన‌క్ కాల‌నీ ఓ ప్రైవేట్ హోట‌ల్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌తినిధులు, క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. …

Read More »

యోగి వేమన రచనలు నైతిక విలువలకు పునాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జ్ఞానవంతమైన సమాజం కోసం ప్రతి వ్యక్తి ఆచరించాల్సిన నైతిక విలువలను వెయ్యేళ్ళ క్రితమే ప్రజా కవి వేమన తన రచనల ద్వారా సమాజాన్ని మేల్కొల్పారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరం లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వేమన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి వ్యక్తి ఎలా జీవించాలి …

Read More »

రిటైర్డ్ అసిస్టెంట్ కమాండెడ్ కీర్తిశేషులు కే జయంతి రావు సంస్మరణ సందర్భంగా జయంతి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్న పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పోలీస్ అధికారులుగా సెలెక్ట్ అయిన అనేకమందికి అత్యున్నతమైన శిక్షణ ద్వారా వారిని అత్యున్న స్థాయికి చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన కె జయంతి రావు 03.01.2025 తేదీన అర్థరాత్రి విశాఖపట్నంలో మరణించారు. వారి వద్ద అప్పాలో శిక్షణ తీసుకున్న 1991 బ్యాచ్ కి చెందిన ఎస్సైలు ప్రస్తుత డి. ఎస్. పి లు ఈరోజు జయంతి రావు ని స్మరించుకుంటూ బందర్ రోడ్డు లోని నిర్మల హృదయ భవన్ లో జయంతి రావు  సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. …

Read More »

యోగివేమన జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్న పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దార్శనికుడు ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగివేమన జయంతి సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి కార్యాలయంలో యోగివేమన గారి చిత్రపటానికి పూలమాలవేసి వారు చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ….. తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు యోగి వేమన, సమాజంలోని మూఢాచారాలను నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే …

Read More »