Breaking News

Daily Archives: October 14, 2026

శ్రీ మహాచండీదేవి అలంకారంలో కనకదుర్గమ్మవారి దర్శనం

-ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు, చండీ శ్లోక పఠనం… ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదిశక్తి స్వరూపిణిగా, దుష్టశక్తుల సంహారిణిగా మహాచండీదేవిని ఆరాధించడం ద్వారా ధైర్యం, శాంతి, శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. భక్తులు అమ్మవారికి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించి, కుటుంబ క్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం, లోకకల్యాణం కోసం ప్రార్థిస్తున్నారు. “ఓం శ్రీ మహాచండికాయై నమః” అనే నామాన్ని జపిస్తూ పుష్పార్చన చేసి, నైవేద్యం సమర్పించి …

Read More »