Breaking News

గన్నవరం వ్యాక్సిన్‌ కోల్డ్‌చైన్‌ అధికారి దేవానందం సస్పెన్షన్‌

-మహిళా అధికారులపై అనుచిత వ్యాఖ్యల ఫలితం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం స్టేట్‌ వ్యాక్సిన్‌ స్టోర్‌లో కోల్డ్‌చైన్‌ అధికారిగా పనిచేస్తున్న జి. దేవానందంను సస్పెండ్‌ చేస్తూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదులపై నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆధారాలు ఉన్నట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. అలాగే దేవానందంపై అభియోగాలను కూడా నమోదు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *