Breaking News

తూర్పుగోదావరి  జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి కె. ప్రత్యూష కుమారి పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్త్రీ యొక్క ప్రాముఖ్యతను వివరించి తల్లిగా, భార్యగా, సహోదరిగా, కుమార్తెగా వారి ప్రేమాభిమానాలను, త్యాగాలను గుర్తుచేస్తూ వారికి సమాజంలో సమున్నత స్థానం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి బుధవారం కేంద్ర కారాగారము, రాజమహేంద్రవరం నందు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కారాగారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి ప్రత్యూష కుమారి, డా. పి. కోమల, డా. యం. హారిక , ప్రత్యెక మహిళా కారాగార పర్యవేక్షణాధికారి వసంత కుమారి అసిస్టెంట్ మెట్రన్స్ కే. సుభాషిణి మరియు పి పావని లను కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి యస్. రాజారావు గారు ఖైదీల సమక్షంలో ఘనంగా సత్కరించారు.ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ కుటుంబం వర్ధిల్లుతుందనిరాజ్ కుమార్ తెలియ జేసినారు. ఈ కార్యక్రమంలో ఉప పర్యవేక్షణ అధికారి యం . రాజకుమార్ , జైలర్ కే. దుర్గారమేశ్, జి. కుమార స్వామి, సురేష్ కుమార్ ., డిప్యూటి జైలర్ వినయ్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *