Breaking News

నల్సా విక్టిం పరిహారం & ఆంధ్ర ప్రదేశ్ విక్టిం కాంపెన్సేషన్ పథకం కింద ఏడు మందికి రూ.19.25 లక్షల పరిహారం అందచేత  కె. ప్రత్యూష కుమారి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి వివిధ క్రిమినల్ కేసులను నల్సా చట్టం మేరకు పరిష్కరించి పరిహారం చెల్లించడం జరిగిందన్నారు.స్థానిక డి ఎల్ ఎస్ ఎ కార్యాలయంలో శుక్రవారం బాధితులకు చెక్కులు అంద చేశారు. ఆ ప్రక్రియ లో భాగంగా వేధింపులకు గురైన ఏడుగురు మహిళా, చిన్నారు బాధితులకు నల్సా విక్టిం కాంపెన్సేషన్ స్కీమ్, 2018 మరియు ఆంధ్ర ప్రదేశ్ విక్టిం కాంపెన్సేషన్ స్కీమ్, 2015 ద్వారా రూ.19,25,000/- ( అక్షరాల పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు) పరిహారాన్ని అందజేయ్యాడం జరిగింది

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *