Breaking News

జిఎంసి ఆధ్వర్యంలో బిఆర్ స్టేడియం వద్ద గల రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్ లో స్వచ్చత హాయ్ సేవా ఏక్ తారిక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిఎంసి ఆధ్వర్యంలో బిఆర్ స్టేడియం వద్ద గల రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్ లో స్వచ్చత హాయ్ సేవా ఏక్ తారిక్ ఏక్ గంట శ్రమదాన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి స్వచ్చత ను ఒక్కరోజుకే పరిమితం కాకుండా ఒక అలవాటుగా చేసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ప్రతి గ్రామం, నగరం స్వచ్చత గా మారాలి ఇంటి పరిసరాల పరిశుభ్రమే నగర పరిశుభ్రత విద్యార్ధులకు స్వచ్చతను అలవాటు చేస్తే భవిష్యత్ లో స్వచ్చ ఆంధ్రప్రదేశ్ సాద్యం.. కలెక్టర్
కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్సీ అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి, ఎంఎల్ఏ లు ముస్తఫా, గిరిధర్, డిప్యూటీ మేయర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మహేష్ జిఎంసి ఎంఎల్ఓ

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *