Breaking News

26-11-2023 రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా క్రీడా ప్రాధికారాసంస్థ, రాజమహేంద్రవరం వారి కార్యాలయం లో ఆదివారం ఉదయం నిర్వహించారు.

రాజమహేంద్రవరం, తేదీ:26.11.2023
26-11-2023 రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా క్రీడా ప్రాధికారాసంస్థ, రాజమహేంద్రవరం వారి కార్యాలయం లో ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజ్యాంగ పీఠిక ను అనుసరించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా సాధికారిత అధికారి బి ఎం ఎం శేషగిరి , బాస్కెట్ బాల్ కోచ్ ఎన్ ఎమ్ దాస్, యోగా కోచ్ బివిజీ నాగేంద్రన్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *