-ఆమె ఆత్మకు శాంతి కలగాలని సందేశంలో పేర్కొన్న మంత్రి వేణు గోపాల్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి మృతి పట్ల జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో ఆయన మనో ధైర్యంతో ఉండాలని, ఉషారాణి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా అని మంత్రి ఆ ప్రకటనలో తెలిపారు. దుర్గేష్ కుటుంబ సభ్యులకు తన తీవ్ర సంతాపం తెలిపారు.
Prajavartha Online Telugu News