Breaking News

Tag Archives: amaravathi

6వ జిల్లా కలెక్టర్ల సమావేశానికి స్వాగతం పలికిన సిసిఎల్ఏ జయలక్ష్మి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరిగే 6వ జిల్లా కలెక్టర్ల సమావేశానికి సిసిఎల్ఏ జయలక్ష్మి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ముందుగా మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను మరింత మెరుగైన రీతిలో అమలు చేసేందుకు అధికారుల పని తీరును మదింపు చేసేందుకు ఈసమావేశం దోహద పడుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా 55 లక్షల రూ.ల తలసరి ఆదాయం సాధించే విధంగా ప్రయత్నాలు …

Read More »

కూటమిపై బురద జల్లడం మానుకో

-జగన్ కు మంత్రి సవిత హెచ్చరిక -మెసాలకు, అబద్ధాలకు మారుపేరు నువ్వు -నీకు విజన్ లేదు.. రాష్ట్రం గురించి ఆలోచన లేదు.. -ఉనికి కోసం వారాంతపు రాజకీయాలు -నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచితే.. -ట్రూడౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలు తగ్గించాం -ఉద్యోగులను మోసగించావ్… కేసులతో వేధించావ్ -ఆస్తుల కోసం చెల్లిని, తల్లిని గెంటేసిన చరిత్ర నీతి -నీ అసమర్థ పాలనతో వ్యవస్థలన్నీ ధ్వంసం -జగన్ పై మంత్రి సవిత విసుర్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మోసాలకు, అబద్ధాలకు మారు పేరు జగన్ …

Read More »

రాష్ట్ర పండుగగా మొల్ల జయంతి

-ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ -విజయవాడలో రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం -రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మొట్టమొదటి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల(మొల్లమాంబ) జయంతిని ఈ నెల 13న రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె వెల్లడించారు. కవయిత్రి ఆతుకూరి …

Read More »

నియామకాలు చేపట్టడంలేదు

-నకిలీ ఉత్తర్వుపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ స్పష్టీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. ఈ నియామకాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేరుతో సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న నకిలీ ఉత్తర్వు ప్రచారాన్ని నమ్మొద్దని బుధవారం ఓ ప్రకటనలో బుధవారం స్పష్టంచేశారు.

Read More »

మీరు అంత ఘ‌నులా జ‌గ‌న్‌రెడ్డీ?

-అయితే…ప్ర‌జ‌లు మీకు రెండు పంగ‌నామాలే ఎందుకు పెట్టారు? -ప్ర‌జాహితం కోరేవారు అయితే శాస‌న స‌భ‌కు ఎందుకు రావ‌డంలేదు? -ప‌లు సంక్షేమ ప‌థ‌కాల కింద మీరు ఎగ్గొట్టిన చెల్లింపుల సంగ‌తేంటి? -ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును విమ‌ర్శించేంత సీను లేద‌ని తెలుసుకోండి -ప్ర‌జారోగ్య రంగాన్ని మీరు చెర‌బ‌ట్టింది వాస్త‌వం కాదా? -ఎన్టీఆర్ వైద్య సేవ‌కు, మందుల కొనుగోలుకు, ప‌లు నిర్మాణ కార్యాక్ర‌మాల‌కు బ‌కాయిలు ఎందుకు పెట్టారు? -ప‌లు అంశాల‌పై జ‌గ‌న్‌రెడ్డిని నిల‌దీసిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తన హ‌యంలో ఆర్థిక నిర్వ‌హ‌ణ …

Read More »

కలెక్టర్ల సమావేశంలో ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

-ఆర్టీసీ సిబ్బంది సేవలకు కితాబు -గత ప్రభుత్వంతో పోలిస్తే ఆర్టీసీ సేవల్లో గణనీయమైన మెరుగుదల -పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ రవాణా శాఖ మంత్రి పనితీరును ప్రశంసించారు. రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది సేవలు, పథకాల అమలు స్థాయి 78 శాతానికి పైగా ఉందని తెలిపారు. బస్ స్టాండ్ల సౌకర్యాలు కూడా మెరుగుపడుతున్నాయని, ప్రస్తుతం 55 శాతం సంతృప్తి స్థాయి …

Read More »

స్త్రీ శక్తి పథకంపై జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-స్త్రీ శక్తి పథకంపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్త్రీ శక్తి పథకం అమలుపై పులివెందుల ఎమ్మెల్యే జగన్ చేసిన వ్యాఖ్యలను రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన పొందిన సంక్షేమ పథకమని మంత్రి తెలిపారు. ప్రభుత్వం భాధ్యతతో ఈ పద్ధకాన్ని అమలు చేస్తుంటే జగన్ కడుపు మండుతుందని, పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ.2000 మేర లబ్ధి చేకూరుతోందని, ఇప్పటివరకు సుమారు 50 …

Read More »

అగ్ని ప్రమాద స్థ‌లిని ప‌రిశీలించిన ఏడీసీ సీఎండీ: డి. లక్ష్మీపార్థ‌సార‌థి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో ఉద్ధండ‌రాయునిపాలెం గ్రామం వ‌ద్ద సీడ్‌యాక్సెస్ రోడ్డుకు ద‌గ్గ‌ర‌లో ఉన్న ఎల్ అండ్ టి క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద గ‌ల స్టాక్ పాయింట్ లో బుధ‌వారం జ‌రిగిన అగ్ని ప్ర‌మాద స్థలాన్ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి వారు ప‌రిశీలించారు. అగ్నిమాప‌క అధికారి పి. వెంక‌ట ర‌మ‌ణ ప్ర‌మాద ప‌రిస్థితిని వివ‌రించారు. అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌కు గుత్తేదారు నిల్వ చేసుకున్న భూగ‌ర్భ విద్యుత్తు పైపులు అగ్నికి ఆహుతైన‌ట్లు …

Read More »

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

-త్వరలో టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ -వచ్చే 10 ఏళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం -గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -రాష్ట్రంలో 3 ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు అధికారుల ప్రతిపాదన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ఇందుకు రాష్ట్రంలో బీచ్ సాండ్ వంటి మినరల్స్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో మంగళవారం గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ‘ఆంధ్రప్రదేశ్ టైటానియం, …

Read More »

రాష్ట్రంపై యుద్ధ ప్రభావం తగ్గించేలా చర్యలు

-పౌల్ట్రీ, హర్టీకల్చర్ రంగాల్లో సంక్షోభం తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ -గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రుల క్షేమ సమాచారాలపై నిరంతరం ఆరా -ఉగాదికి 2.50 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు -సీసీ కెమెరా నెట్వర్క్ ద్వారా నేర నియంత్రణ ప్రణాళిక -రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇరాన్ యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలతో ఉన్న అన్ని అంశాలూ ప్రభావితం అయ్యే అవకాశం …

Read More »