-ముంపు ప్రభావిత గ్రామాలను అప్రమత్తం చేయాలి -కాకినాడ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలేరు రిజర్వాయర్ కి జల ప్రవాహం పెరుగుతుండటం, వర్షాల మూలంగా వరద ముప్పు పొంచి ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు, ముంపు ప్రభావిత గ్రామాల పరిస్థితిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షించారు. ఆదివారం ఉదయం నుంచి పలు దఫాలు అధికారులతో ఫోన్ ద్వారా చర్చిస్తున్నారు. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఏలేరు రిజర్వాయర్ కి …
Read More »Tag Archives: amaravathi
వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదలొస్తున్న దాతలు
-ముఖ్యమంత్రిని కలిసి పలువురు విరాళాలు అందజేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, చలన చిత్ర ప్రముఖులు, విద్యారంగ ప్రముఖులు, ప్రవాస భారతీయులు పెద్దఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విరాళాలు అందజేస్తున్నారు. ఆపన్న హస్తం అందించేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్న దాతలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును కలిసి ఆదివారం పెద్ద ఎత్తన విరాళాలు …
Read More »కృష్ణానది వరదల నేపథ్యంలో ఉపాధ్యాయులు తమ గురుతర బాధ్యత నిర్వర్తించాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానది వరదల నేపథ్యంలో ఉపాధ్యాయులు తమ గురుతర బాధ్యత నిర్వర్తించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. అవనిగడ్డలో తన స్వగృహంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నాయకులు, కార్పొరేట్ స్కూల్స్ ప్రతినిధులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలకు లంక గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిలిచారన్నారు. వారిని ఉదారంగా ఆదుకుని లంకల్లో ప్రజలు సాధారణ స్థితికి చేరుకునే స్థాయిలో ఉపాధ్యాయులు …
Read More »ఇండియా సీ విజయభేరి
– నాలుగు వికెట్ల తేడాతో ఇండియా డీ జట్టుపై విజయం – మనవ్ సుతార్ ఆల్‌రౌండ్ షో – సమష్టిగా రాణించిన ఇండియా సీ – మూడు రోజులకే ముగిసిన మ్యాచ్ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : దులీప్ ట్రోఫీలో ఇండియా సీ జట్టు శుభారంభం చేసింది. నాలుగు రోజుల మ్యాచ్‌లో ఇండియా డీపై నాలుగు వికెట్ల తేడాతో ఇండియా సీ విజయభేరిమోగించింది. ఇండియా సీ జట్టులో ఆల్‌రౌండర్ మనవ్ సుతార్ బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదటి …
Read More »జనసేన కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వినాయక చవితి పూజలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి …
Read More »వరద బాధితులకు సేవలందించిన వారికి టీడీపీ జాతీయ కార్యాలయంలో సన్మానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వరద బాధితులకు సేవలందించినవారికి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం సన్మాన కార్య క్రమం జరిగింది. సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వీరిని సన్మానించారు. టీమ్ లీడర్లైన తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరి అనిముని రవినాయుడు, మాజీ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు విఎస్ఎన్ మల్లేశ్వరరావు(మల్లిబాబు), గుంటూరు టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ప్రెసిడెంట్ మన్నవ వంశీ కృష్ణ, గుంటూరు …
Read More »కర్నూల్లో అత్యాధునిక క్రీడా సౌకర్యాలు కల్పించండి.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
-ఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూల్లో అత్యాధునిక క్రీడా సౌకర్యాలు కల్పించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను రాష్ట్ర మంత్రి టి.జి భరత్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న టి.జి భరత్ ..కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. కర్నూల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు గల క్రీడా ప్రాంగణాన్ని నిర్మించాలని, అత్యుత్తమమైన కోచ్‌లను నియమించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని అయిన కర్నూలులో …
Read More »రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక
-ఏపీలో పర్యటించిన కేంద్ర బృందం.. భారీ వర్షాలు, వరద నష్టంపై అంచనా.. -ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష.. -ఏపీ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ను పరిశీలించిన కేంద్ర బృందం.. -ప్రకాశం బ్యారేజీ – దెబ్బతిన్న గేట్లను పరిశీలించిన బృందం.. -బుడమేరు గండ్లను పూడ్చే పనులను పరిశీలించిన కేంద్ర బృందం.. -వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై ప్రయాణించి ప్రభుత్వ సహాయక చర్యలను స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం.. -పరిస్థితులు, నష్టాలను కేంద్రానికి నివేదించి తక్షణ సాయం అందించేందుకు చర్యలు.. …
Read More »వరద భాదితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
-సహాయక చర్యల్లో 10 హెలికాప్టర్లు,వందలాది మరబోట్లు. -ప్రతీ భాదితుడికి ప్రభుత్వ సహాయం అందుతుంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ లంక ప్రాంతంలో మరబోటులో ప్రయాణించి భాధితులకు ఆహారం అందించిన రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు.పార్ధ సారధి. వరద భాదితులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని,అన్ని విధాలుగా ఆడుకుంటుందని రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు.పార్ధసారధి తెలియ చేశారు.మంగళవారం విజయవాడ నగర పాలక సంస్థ ఫరిధిలోని కృష్ణ లంక ప్రాంతంలోని 15,16 డివిజన్ ల్లోని రామలింగేశ్వరనగర్,గీతా …
Read More »బాపట్ల జిల్లా ముంపు గ్రామాల్లో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన
బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బాపట్ల జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బొమ్మనవాని పాలెం, కొల్లూరు, పెద్ద లంక, అన్నవరపు లంక, ఈపురు లంకతో పాటు ఇతర ముంపు గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణ నది నుంచి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడంతో బాపట్ల పరిధిలో ఉన్న మొత్తం 9 లంక గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు …
Read More »