Breaking News

Tag Archives: amaravathi

వరదకు ఎదురేది …

-వరద ప్రాంతాల్లో మంత్రి సవితమ్మ పర్యటన -బోటులో వెళ్లి బాధితులను ఒడ్డుకు చేర్చిన మంత్రి -నడుం లోతు నీటిలో బాధితులకు పరామర్శ -అన్ని విధాలా ఆదుకుంటామంటూ భరోసా -చంద్రబాబు స్ఫూర్తితో బాధితులకు అండగా ఉందామంటూ వైద్య సిబ్బందికి, అంగన్వాడీలకు మంత్రి సవిత సూచన అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఊళ్లకు ఊళ్లు మింగేసిన కృష్ణమ్మ ఉగ్రరూపంతో ఉప్పొంగుతోంది. గజ ఈతగాళ్ల సైతం కడలిలా ఎగిసి పడుతున్న కష్ణమ్మను చూసి నీరుగారిపోయారు. ఇవేవీ ఆమెను భయపట్టలేక పోయాయి… సీఎం చంద్రబాబు అప్పగించిన బాధ్యత… వరద …

Read More »

విజ‌య‌వాడ వ‌ర‌ద‌ బాధిత కుటుంబాల‌కు 75,000 అత్య‌వ‌స‌ర మందుల కిట్లు

-ఒక్కో కిట్లో 6 ర‌కాల మందులు -మందులు వాడే విధానాన్ని వివ‌రిస్తూ క‌ర‌ప‌త్రాలు -వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు వెల్ల‌డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తుపాను, భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ముంపున‌కు గురైన విజ‌య‌వాడ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో దాదాపు 75,000 అత్య‌వ‌స‌ర మందుల కిట్ల పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింద‌ని ఆ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు నుండి ఫుడ్ …

Read More »

వైఎస్సార్ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే – భూమన

-సామాన్యుడినైన నాకు ఎంపీ పదవి జగన్ పుణ్యమే – ఎంపీ గురుమూర్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత వైఎస్సార్ 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకు వైసిపి ముఖ్య నాయకులు ఘన నివాళి అర్పించారు. వైఎస్సార్ తో తన ఆత్మీయ సంబంధాలని తితిదే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నెమరువేసుకొన్నారు. వైఎస్సార్ ఆత్మగా పేరుగాంచిన కెవిపి తరువాత ఆ మహనీయుడుతో తనకు సాన్నిహిత్యం ఉందన్నారు. ఇవాళ తాను ఈ స్థితిలో ఉన్నానంటే అది వైఎస్సార్ పుణ్యమే అన్నారు. వైఎస్సార్ కి ముందు …

Read More »

జలమయ ప్రాంతాలను పరిశీలించిన మంత్రి కొలుసు పార్ధ సారధి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లా నూజివీడు పట్టణానికి సమీపంలో మొగలు చెర్వు, పోతిరెడ్డి పల్లి ఊర చెర్వు,అన్నవరం పెద్ద చెర్వు గట్లు భారీ వర్షాలుకు తెగి పడి పోవడంతో నూజివీడు పట్టణ సమీపంలోని వెలంపేట తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ ప్రాంతాలను రాష్ట్ర గృహా నిర్మాణం,సమాచార పౌర సంభందాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి పరిశీలించి ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలను నూజివీడు జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ కుతరలిస్తున్నారు. …

Read More »

కొండచరియలు విరిగి నలుగురు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

-మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందడం పై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా …

Read More »

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

-ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి -మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. అత్యవసరం అయితే తప్పించి ఎవరూ బయటకు రావొద్దు. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు,రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ, యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడిన చోట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలి. వర్షాలకు ఉధృతంగా ప్రవహించే వాగుల …

Read More »

జస్టిస్ బి.శ్యామ్ సుందర్ సేవలను కొనియాడిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ బి.శ్యామ్ సుందర్ ఎన్నో సమగ్రమైన(కాంప్రెహెన్సివ్)కేసులను పరిష్కరించారని ఆయన అందించిన సేవలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రత్యేకంగా కొనియాడారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ శ్యామ్ సుందర్ ఆదివారం పదవీ విరమణ చేయనున్న సందర్భంగా శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టుహాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ …

Read More »

రాష్ట్రంలో మియావకీ విధానంలో వనాల అభివృద్ధి

-తక్కువ విస్తీర్ణంలో తక్కువ ఖర్చుతో పచ్చదనం పెంపు -మొక్కలను పెంచడం, సంరక్షించడం అలవాటుగా తీసుకోవాలి -రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే బాధ్యతను తీసుకుందాం -గత ప్రభుత్వ హయాంలో రూ.19 వేల కోట్ల ఎర్రచందనం, సహజ వనరలు దోపిడీ -మేం పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం ఇస్తాం -శుక్రవారం మంగళగిరిలో జరిగిన వనమహోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రాబాబునాయుడి తో కలిసి పాల్గొని, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘అరణ్య కాండమ్ చదివితే మొక్కలు, చెట్ల విశిష్టత తెలుస్తుంది. …

Read More »

ప్రతీ ఒక్కరూ తమ తల్లితండ్రుల పేరుమీద మొక్కలు నాటాలి

-నాటిన మొక్కలు వృక్షాలు అయ్యేవరకు తల్లితండ్రుల్లా సంరక్షించాలి -నూజివీడులో మినీ జూ, ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం -రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు /ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ ఒక్కరూ తమ తల్లితండ్రుల పేరుమీద రెండు మొక్కలు నాటాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా నూజివీడు మండలం బత్తులవారిగూడెం లోని నగరవనం లో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, …

Read More »

దేవాలయాల ఖ్యాతిని ఇనుమడింపజేసేలా వంశపారంపర్య ధర్మకర్తల పనితీరు ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేవాలయాల ఖ్యాతిని ఇనుమడింపజేసేలా వంశపారంపర్య ధర్మకర్తల పనితీరు ఉండాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం నాడు అమరావతిలోని సచివాలయంలో మంత్రి  రామనారాయణ రెడ్డి పలు ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలను కలిశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాల వైభవ పరిరక్షణకు వంశపారంపర్య ధర్మకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి కోరారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్. …

Read More »