హనుమాన్ జంక్షన్, నేటి పత్రిక ప్రజావార్త : వాటి తరహా రాజకీయాలు నేడు మళ్ళీ రావాలని వాటి సాధనకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కాకాని ఆశయ సమితి అధ్యక్షులు తరుణ్ కాకాని అన్నారు. ఆదివారం హనుమాన్ జంక్షన్ కాకాని కళ్యాణ మండపంలో ఉక్కు కాకాని 50 వర్ధంతి వేడుకలను కాకాని ఆశయ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు తరుణ్ కాకాని అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ నేడు స్వచ్ఛత లేని రాజకీయాల్లో ముందుకు సాగుతున్నామని, రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే …
Read More »Tag Archives: hanumanjunctuion
హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం
-ఆలయ స్థల పురాణం హనుమాన్ జంక్షన్, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా – పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన హనుమాన్ జంక్షన్ లో నూజివీడు జమీందారు, మాజీ మంత్రి ఇ ఎం. ఆర్, అప్పారావు తండ్రి శ్రీ మేక వెంకటాద్రి అప్పారావు బహుదూర్ స్వామివారి నిలువెత్తు విగ్రహాన్ని 1938వ సంవత్సరంలో ప్రతిష్టించారు. జమిందార్ మేకా వెంకటాద్రి అప్పారావు బహుదూర్ ఒకసారి హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఆయనకు విపరీతమైన ఆకలి వేయటంతో ఆహారం కోసం వెతికారు. కానీ చుట్టుపక్కల …
Read More »
Prajavartha Online Telugu News