-బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయండి -జిల్లా కలెక్టర్ -అంగరంగ వైభవంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు -లక్షలాదిగా భక్తులు తరలిరండి . . స్వామి వారు ఆశీస్సులు పొందండి -భక్తులు, ఉభయదారులకు సంతృప్తి స్థాయిలో దర్శనం కల్పించడమే ధ్యేయం -పూతలపట్టు ఎం ఎల్ ఏ కాణిపాకం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు 21 రోజులు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక …
Read More »Tag Archives: kanipakam
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శించుకున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్
కాణిపాకం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కాణిపాకం స్వయంభు వినాయకుడిని దర్శించుకోనేందుకు కాణిపాకం విచ్చేశారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయల ప్రకారం స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొన్న అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం తోపాటుగా తీర్థ ప్రసాదాలు, స్వామి వారి మెమెంటో అందజేశారు.
Read More »కాణీపాకం శ్రీ వినాయక ఆలయంలో మహా కుంభాబిషేక మహోత్సవంలో మంత్రి ఆర్.కె. రోజాసెల్వమణి దంపతులు
కాణీపాకం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్.కె. రోజా మరియు సెల్వమణి దంపతులు కాణీపాకంలోని శ్రీ వినాయక స్వామి ఆలయం నందు మహా కుంభాబిషేకం మహోత్సవంలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రి ఆర్కే రోజా దంపతులకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారులు విశేష పూజలు నిర్వహించారు. మంత్రి రోజా సెల్వమణీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్బంగా ఆలయ పూజారులు వేదమంత్రాల మద్య వారిని ఆశీర్వదించారు.
Read More »
Prajavartha Online Telugu News