మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు ఢిల్లీలో జరిగిన పార్లమెంటు శీతకాల సమావేశాలలో కేంద్ర సహకార మంత్రి ని ఎంపీ బలశౌరి ఈ విధంగా ప్రశ్నించారు. *PM-భారతీయ జనౌషధి కేంద్రాల నిర్వహణ కోసం వ్యవసాయ క్రెడిట్ సొసైటీలు (PACS) ప్రైమరీ ద్వారా దాదాపు 5,000 దరఖాస్తులు సమర్పించిన మాట వాస్తవమేనా? * అలా అయితే, దాని వివరాలు, రాష్ట్రాల వారీగా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి; PM-జన్ ఔషధి స్టోర్స్ (PM-JAS) ప్రారంభించడానికి అనుమతి ఇవ్వబడిన సంఖ్య పైన ఉన్న JAS లకు …
Read More »Tag Archives: machilipatnam
మీకోసంలో వచ్చే అర్జీలకు సంబంధించిన సమస్యలు కరెక్ట్ గా క్లాసిఫికేషన్ జరగాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో వచ్చే అర్జీలకు సంబంధించిన సమస్యలు కరెక్ట్ గా క్లాసిఫికేషన్ జరగాలని, సరైన ఎండార్స్మెంట్ తో పరిష్కరించాలని, తద్వారా రీఓపెన్ కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జయలక్ష్మి మంగళవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం లో వచ్చిన అర్జీల పరిష్కారం, నీటి తీరువా వసూళ్లు, భూముల …
Read More »మంత్రి అమిత్ షాని కలిసిన వల్లభనేని బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా ని సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి, ఇటీవల మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించినందుకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అభినందనలు తెలియ జేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మహారాష్ట్ర లో జనసేన అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించిన అన్ని ప్రాంతాలలో తమ అభ్యర్థులు విజయం సాధించారని, పవన్ కళ్యాణ్ కు అక్కడి …
Read More »ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : “ప్రధానమంత్రి ఫసల్ భీమ యోజన” పథకం రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా వారిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం మంచి పథకమని, ప్రీమియం చాలా తక్కువ, రైతులకు పంట నష్టం జరిగినప్పుడు …
Read More »అర్జీదారు సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తమ సమస్యల పరిష్కారానికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో ఆయన మీకోసం కార్యక్రమం నిర్వహించి డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, అదనపు ఎస్పి వివి నాయుడు, బందరు ఆర్టీవో కే స్వాతితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలి …
Read More »ఈ నెల 2వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 2వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం …
Read More »అర్జీలను చాలా జాగ్రత్తగా పర్యవేక్షించి పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కు వచ్చే అర్జీలను చాలా జాగ్రత్తగా పర్యవేక్షించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ క్షేత్రాధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి క్షేత్రాధికారులతో మీకోసం కార్యక్రమం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) అంటే చాలామంది సాధారణంగా తీసుకుంటున్నారని దీంతో చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని గ్రహించాలన్నారు. …
Read More »ప్రతి రైతు నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి కనీస మద్దతు ధర కల్పించడమే లక్ష్యం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రైతు నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి కనీస మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారిక అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు …
Read More »మచిలీపట్నాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పెద్దలందరి సహకారంతో వినూత్న ఆలోచనలతో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహించి మచిలీపట్నాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం మచిలీపట్నం మండలంలోని పోతేపల్లి గ్రామంలోనీ జువెలరీ పార్కులో 1.98 కోట్ల రూపాయల పెట్రోనెట్ ఎల్ ఎన్ జి లిమిటెడ్ న్యూఢిల్లీ వారి సిఎస్ఆర్ నిధుల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ అభివృద్ధి పనుల శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ …
Read More »పేద ప్రజల పక్షాన నిలబడి వారి ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల పక్షాన నిలబడి వారి ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, మాటమీద నిలబడే మంచి ప్రభుత్వమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం మచిలీపట్నం నగరంలోని 46 వ డివిజన్ నారాయణపురం శ్రీ కోదండ రామాలయం వద్ద రాష్ట్ర మంత్రి కొలు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరిలతో కలిసి పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ …
Read More »