Breaking News

Tag Archives: tirupathi

రానున్న ఎన్నికల నిర్వహణ ప్రణాళిక సిద్ధం కావాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 22, 23 తేదీల్లో విజయవాడలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనున్న దని ఎన్నికల సంఘం సూచించిన ప్రోఫార్మాలో అవసరమైన ప్రణాళిక పూర్తి స్థాయిలో సిద్దం చేసి వెంటనే నివేదించాలి జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి సూచించారు. మంగళ వారం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా ఎస్. పి. పరమేశ్వర రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ ఆర్ ఓ లతో జిల్లాలోని డి ఎస్ పి లతో సమావేశమై పలు సూచనలు …

Read More »

2047 నాటికి స్వావలంబన మరియు అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యం

-మన సంకల్పం – వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం లక్ష్యం: ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 2047 సం. నాటికి భారత్ ఒక మాహా శక్తివంతమైన దేశంగా నిలవనున్నదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు అవగాహన కలిగి వినియోగించుకోవాలని, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకే ఈ కార్యక్రమం అన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక శ్రీ పద్మావతి మహిళా …

Read More »

పేద ప్రజల సంజీవని…. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ..

-ఒక్కో కుటుంబానికి ఏటా 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స -ఆరోగ్యశ్రీ యాప్‌ ను ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేయించాలి: మంత్రి ఆర్కే రోజా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పేదవాడి దగ్గరకు ఆరోగ్యశ్రీ సేవలు తీసుకెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొనగా పేద ప్రజల సంజీవని…. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని, ఒక్కో కుటుంబానికి ఏటా 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స, ఆరోగ్యశ్రీ యాప్‌ ను ప్రతి …

Read More »

ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం – 2024

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి సోమవారం ఎలక్టోరల్ రోల్స్ యొక్క ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం – 2024 పై ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా అధికారుల సందర్శన, ఈనెల 22 & 23 తేదీల్లో విజయవాడలో అందరు కలెక్టర్లు & జిల్లా ఎన్నికల అధికారులు & పోలీసు సూపరింటెండెంట్‌లతో సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ …

Read More »

18 సం. లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలి : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే వెంకట రమణారెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 18 సం. లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు నగర పాలక సంస్థ పరిధిలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్తినులను ఉద్దేశించి మాట్లాడుతూ 18 సం. నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటరుగా నమోదు అయ్యి ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే రాష్ట్ర …

Read More »

జిల్లాలో రెండు రాష్ట్ర గవర్నర్ పర్యటన : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 18 ,19 తేదీలలో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ జిల్లాలో పర్యటించనున్నారని విధులు కేటాయించిన అధికారులు పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె .వెంకటరమణారెడ్డి సూచించారు. ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గవర్నర్ పర్యటనపై  శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ భారతి,నగరపాలక కమిషనర్ హరిత, జిల్లా అధికారులతో  కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ ఈనెల 18న సోమవారం ఉదయం10.30గంటలకు రేణిగుంట విమానాశ్రయం …

Read More »

పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి… :  జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలను  ప్రకారమే మనం విధులు నిర్వహించాలి అని , పెండింగ్ దరఖాస్తు లు త్వరగా పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణారెడ్డి ఆర్ ఓ లను ఆదేశించారు. ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో తిరుపతి జిల్లాలోని నియోజకవర్గ ఆర్ ఓ లతో, పోలీస్ అధికారులతో సమావేశమై ఎస్ ఎస్ ఆర్ 2024, ఎన్నికల కమిషన్ సూచిస్తున్న ఆదేశాలపై జిల్లా కలెక్టర్ సమావేశమై పలు సూచనలు చేశారు. జిల్లా …

Read More »

రాష్ట్ర గవర్నర్ రాక !

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జిల్లాలో ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తేది 18 న బెంగళూరు నుండి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని , మధ్యాహ్నం 3.00 గంటలకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ౦లో జరిగే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొని తిరుమలలో రాత్రి బస చేస్తారు. తేది.19 న …

Read More »

2047 నాటికి అభివృద్ధి భారత్ ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం.

-అన్ని రంగాలలో మహిళల ప్రాధాన్యత పెరిగింది: డా. ముంజ్‌పరా మహేంద్రభాయ్ రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధాని నరేంద్ర మోడీ కలలుగన్న అభివృద్ధి భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడి మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు కానున్న 2047 నాటికి ముందు వరసలో నిలవనున్నదని కేంద్ర మహిళా సంక్షేమం & చైల్డ్ డెవలప్‌మెంట్ & ఆయుష్ శాఖ సహాయ మంత్రి డా. ముంజ్‌పరా మహేంద్రభాయ్ పునరుద్గాటించారు. శనివారం మధ్యాహ్నం రేణిగుంట రైల్వే కళ్యాణ మండపంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర …

Read More »

అమరజీవి పొట్టి శ్రీరాములు వారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం ఆదర్శనీయం: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస రావు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాములు వారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం ఆదర్శనీయం అని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస రావు అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు వారి వర్ధంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లీగల్ సెల్ వారు హాజరై పొట్టి శ్రీరాములు వారి పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ …

Read More »