-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనగణనలో ఖచ్చితత్వం, వేగం రెండూ అవసరం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని సీతారాంపురం, సత్యనారాయణపురం, దుర్గాపురం, మాచవరం, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి జరుగుతున్న జనగణన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జనగణన నిర్వహణలో పాల్గొంటున్న ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల పనితీరును సమీక్షిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, …
Read More »Tag Archives: vijayawada
మూడేళ్ల పెండింగ్‌కు ముగింపు పలకాలి…
– ఇంకెన్నాళ్లు పీఆర్‌సీ, ఐఆర్ కోసం ఎదురుచూడాలి – వెంటనే ఉద్యోగుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలి – ఏపీ ఎన్‌జీజీవో సంఘ రాష్ట్ర కార్యవర్గ తీర్మానం – ఎన్‌జీజీవో నాయకులు, ఉద్యోగులకు జోన్ల వారీగా శిక్షణ తరగతులు – ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో రాజీప్రసక్తే లేదు – పెండింగ్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నాయకత్వం కట్టుబాటు – ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర సంఘ అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడేళ్ల ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే …
Read More »ప్రశాంతంగా ముగిసిన తాలీం – ఏ – హునర్ టెస్ట్
– 779 మంది విద్యార్థులకుగాను 683 మంది హాజరు – ఆద్యంతం పరీక్ష నిర్వహణను పర్యవేక్షించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన “తాలీం-ఏ-హునర్” టాలెంట్ టెస్ట్ విజయవంతంగా ముగిసిందని, ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగేలా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వారి నిరంతర పర్యవేక్షణలో సిబ్బంది సమష్టిగా కృషిచేశామని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బానీ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలో దరస్‌గా-ఇ-ఇస్లామిక్ హై …
Read More »ఈ నెల 18న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ…
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 18వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు …
Read More »సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ రెండవ రోజు విశేష స్పందన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని వించిపేట మసీదు వద్ద సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు.. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ క్యాంపులో 54, 55 డివిజన్ల ప్రజలు విశేషంగా వైద్య సహాయం పొందారు.. క్యాంప్ ద్వారా పలు సాధారణ అనారోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు. ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, …
Read More »డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
-ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ -ప్రజా దర్బార్ కు పోటెత్తిన ప్రజా సమస్యలు -55వ డివిజన్ ప్రజాదర్బార్లో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న నాగుల్ మీరా ఎంఎస్ బేగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మేరా, గ్రంథాలయ చైర్మన్ ఎం ఎస్ బేగ్ పాల్గొని …
Read More »సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ కు అనూహ్య స్పందన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని వించిపేట మసీదు వద్ద సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ క్యాంపులో 54, 55 డివిజన్ల ప్రజలు విశేషంగా వైద్య సహాయం పొందారు. క్యాంప్ ద్వారా పలు సాధారణ అనారోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు. ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, …
Read More »పి. నైనవరం గ్రామంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-రూ. 42 లక్షల వ్యయంతో నిర్మించిన ‘స్వర్ణ గ్రామం’ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే -రూ. 15 లక్షలతో నిర్మించనున్న ఐదు సిమెంట్ రోడ్ల పనులకు శంకుస్థాపన -గ్రామాభివృద్ధి పనుల కోసం మొత్తం రూ. 2.13 కోట్ల నిధులు కేటాయింపు -ప్రజల ఆరోగ్యం, గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వర్ణాంధ్ర కార్యక్రమం: ఎమ్మెల్యే యార్లగడ్డ -పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించాలని పిలుపు -పి. నైనవరం సహా రూరల్ మండలంలోని 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC)లో విలీనం చేసేందుకు ప్రతిపాదన …
Read More »మే 19న వెడ్డింగ్ ట్రూసో & లగ్జరీ హ్యాంపర్స్ పై ప్రత్యేక మాస్టర్ క్లాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఛాంబర్స్ ఉమెన్స్ వింగ్ – సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో మే 19, 2026న విజయవాడలో వెడ్డింగ్ ట్రూసో & లగ్జరీ హ్యాంపర్స్ (పెళ్లి కానుకలు మరియు లగ్జరీ గిఫ్ట్ ప్యాకింగ్) పై ఒక ప్రత్యేక మాస్టర్ క్లాస్ నిర్వహించబడుతోంది. సృజనాత్మక బహుమతులు (క్రియేటివ్ గిఫ్టింగ్), లగ్జరీ హ్యాంపర్ స్టైలింగ్ మరియు ట్రూసో ప్యాకింగ్ విధానాలపై ఆసక్తి ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలు, గృహిణులు, ఔత్సాహిక వ్యాపార మహిళల కోసం ఈ వర్క్‌షాప్ ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో పాల్గొనేవారు …
Read More »విజయవాడ టాక్సీ సొసైటీ యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు, రక్త పరీక్ష కేంద్రం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ మరియు విజయవాడ డ్రైవర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం సొసైటీ అధ్యక్షులు జల్లి చిన్నారావు అధ్యక్షతన యూనియన్ కార్యాలయంలో జరిగింది . ఈ వైద్య శిబిరాన్ని యూనియన్ గౌరవాధ్యక్షులు మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగాశంకర్ మాట్లాడుతూ నేడు ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితి అత్యంత భయంకరమైనంగా మెయింటినెన్స్ నిర్వహణ ఉన్నదని ఇటీవల కాలంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క …
Read More »
Prajavartha Online Telugu News