గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భముగా జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్, గుంటూరు వారి ఆద్వర్యయములో డి.ఆర్.సి.మీటింగ్ హాల్, కల్లెక్టరేట్ కాంపౌండ్, గుంటూరు నందు ఈరోజు జయంతి ఉత్సవములు ఘనముగా జరపడమైనది. ఈ జయంతి కార్యక్రమునకు S. నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్, గుంటూరు వారు, ఎ. భార్గవ్ తేజ, జాయింట్ కలెక్టర్, గుంటూరు వారు, మద్దిరాల గంగాధర్, డైరెక్టర్, నాయిబ్రాహ్మణ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్, శైలజ, డైరెక్టర్, గౌడ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు మరియు కె. మయూరి, జిల్లా బి.సి. సంక్షేమము & సాదికారత అధికారి, గుంటూరు వారు మరియు గుంటూరు జిల్లాలోని సగర సంఘ నాయకులు కార్యక్రమములో పాల్గొని, జయంతి ఉత్సవములు జయప్రదం చేయడమైనది.
Prajavartha Online Telugu News