Breaking News

సుజనా కార్యాలయంలో బియ్యం అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేజ్లోనిపేట 35 వ డివిజన్ కు చెందిన దువ్వాడ అర్ధ నారీశ్వరరావు అనారోగ్య సమస్య తో ఇటీవల మృతి చెందాడు.. అతని పెద కర్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సాయం కోరారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ చేతుల మీదుగా ఆ కుటుంబ సభ్యులకు 3 బస్తాల బియ్యం అంద చేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే సుజనా చౌదరి కి కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *