న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర BC సంక్షేమ, జౌళి శాఖ మంత్రి సవితమ్మ కి ఢిల్లీలోని లీ-మెరిడియన్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ లేపాక్షి సిబ్బందితో కలిసి ఘన స్వాగతం పలికారు.
Prajavartha Online Telugu News