-రూ.1500 కోట్ల పెట్టుబడుల దిశగా అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ పరిశ్రమతో మరో కీలక ఎంవోయూ కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ -1000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు -అబుదాబీ, దుబాయ్ ల లో వరుస సమావేశాలతో బిజీ బిజీగా మంత్రి మేకపాటి -ముబాదల గ్రూప్, జీ42, ఏడీఐఏ(అడియా) సంస్థలతో మంత్రి మేకపాటి భేటీ దుబాయ్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబయ్ ఎక్స్ పో పర్యటన బిజిబిజీగా సాగుతోంది. వరుస సమావేశాలు, కీలక ఒప్పందాలతో మంత్రి …
Read More »International
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని కలిసిన మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు
ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆదివారం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పర్యటన నిమిత్తం శనివారం కృష్ణా జిల్లా చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ని ఉంగుటూరు మండలం ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్ లో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విజయవాడ బయలుదేరి వెళ్లారు.
Read More »“మోసగాళ్లకు మోసగాడు” చిత్రానికి 50 ఏళ్ళు పూర్తి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలోనే తొలి కౌబాయ్ సినిమాగా పేరు తెచ్చుకున్న “మోసగాళ్లకు మోసగాడు” చిత్రం హీరో సూపర్ స్టార్, డేరింగ్, డేషింగ్, నటశేఖర కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి… ఆర్ధికంగా నిలబెట్టి… ఇమేజ్ మార్చేసిన సినిమా. 2021 ఆగస్టు 27 కి ఆ సినిమా విడుదలై 50 ఏళ్ళు పూర్తి అయింది. అయినప్పటికీ సినిమా ఇంకా తాజా అనుభూతినిస్తుంది. అసలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండకపోతే పద్మాలయా సంస్థ నిలబడేది కాదు. ఆ సినిమానే …
Read More »
Prajavartha Online Telugu News