Breaking News

Latest News

క‌రోనా ఫ్రీ న‌గ‌రంగా విజ‌య‌వాడ‌… : మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

-మొద‌టి డోస్‌గా 6 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్… -అంద‌రికీ సంక్షేమం, అభివృద్ది వైసీపీ ప్ర‌భుత్వ ల‌క్ష్యం… -న‌గ‌రంలో సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమం ప్రారంభం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హ‌త ఉన్న ప్ర‌తి వ్య‌క్తికి సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో వైసీపీ ప్ర‌భుత్వం పని చేస్తుంద‌ని దేవ‌దాయ ధ‌ర్మ‌ధాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. శుక్ర‌వారం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 37వ డివిజ‌న్ లో ఎమ్మెల్సీ మహమద్ కరిమునిస్సా, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న …

Read More »

నిరుపేదల అండగా వైసీపీ ప్రభుత్వ పాలన… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ కి చెందిన యం. హిమ శ్రీ కి బోన్ మ్యారో ట్రాన్సప్లాంట్ వైద్య చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి (LOC) ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు కాగా నేడు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారి కుటుంబ సభ్యులకు అందజేసిన తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా నిరుపేదలు ఎవరు ఇబ్బందులు పడకూడదు …

Read More »

ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ చేయడానికే సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి అనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని అందుకే సచివాలయ,వాలంటర్ వ్యవస్థ లు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలనను సుసాధ్యం చేసారని, నేడు ప్రజలకు ప్రభుత్వన్ని మరింత చేరువ చేయడానికి, అర్హులైన లబ్ధిదారులకు నష్టం జరగకూడదు అని సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం చేపట్టినట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం …

Read More »

రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు విద్యార్థుల నుండి ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులనే వసూలు చేయాలి…

-అధిక ఫీజులు వసూలుకు సంబంధించి సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెం. 9150381111 కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు… -ఫిర్యాదు అందిన వారం రోజుల్లోగా సంబంధిత విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటాం… -ప్రైవేట్ స్కూల్స్, కళాశాలల్లో 3 సంవత్సరాల కాలానికి ఫీజులను నిర్ధారించాం… -ప్రభుత్వం ప్రకటించిన దానికంటే ఎక్కువ ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం… -ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షక కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తొలిసారిగా ప్రైవేట్ స్కూల్స్, …

Read More »

ఘనంగా ఆదిపరాశక్తి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం…

-వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వెల్లువిరిస్తున్న మత సామరస్యం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం వాంబేకాలనీలో ఆదిపరాశక్తి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని చెప్పుకొచ్చారు. అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని …

Read More »

అగ్రిగోల్డ్ పై మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… : ఎమ్మెల్యే  మల్లాది విష్ణు

-అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు చంద్రబాబు అండ్ కో చేయని కుట్రలు లేవు… -ఎమ్మెల్యే  చేతుల మీదుగా సీఎం జగన్మోహన్ రెడ్డి  చిత్రపటానికి క్షీరాభిషేకం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలకు చంద్రబాబే ప్రధాన కారణమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత నిధులను విడుదల చేయడాన్ని హర్షిస్తూ దేవీనగర్ లోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  చిత్రపటానికి స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి పాలాభిషేకం …

Read More »

గ్రామాల్లో కోవిడ్ నియంత్రతో పాటు సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ముందస్తు చర్యలు చేపట్టాలి…

-మండల ప్రత్యేకాధికారి డి. విజయలక్ష్మి పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలని పామర్రు మండల ప్రత్యేకాధికారి మరియు డివిజనల్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ డి. విజయలక్ష్మి అన్నారు. గురువారం పామర్రు మండలం జుజ్జువరం, కొండిపర్రు గ్రామ సచివాలయాలను తాహశీల్థారు, యంపీడీవోలతో కలసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆయా గ్రామ సచివాలయాల పరిదిలో ప్రజలకుఅందిస్తున్న సేవలు పై రికార్డులను పరిశీలించి, పెండింగ్ లో ఉన్న అంశాలు త్వరిత గతిన పరిష్కరించాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు సమయ పాలన …

Read More »

మంజూరైన రహదారులు త్వరితగతిన పూర్తి చేస్తాం…

-ఆర్ అండ్ బీ ఈఈ తో కలసి రహదారులను పరిశీలించిన శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : మంజూరైన రహదారులు నిర్మాణం గతంలో మాదిరిగా కాకుండా అవసరమైతే అదనపు నిధులు తెచ్చి పటిష్టంగా నిర్మిస్తామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆర్ అండ్ బీ ఈఈ యం. శ్రీనివాసరావుతో కలసి శాసనసభ్యులు డిఎన్ఆర్ కలిదిండి మండలంలోని కొండంగి, మట్టగుంట గ్రామాలల్లోని రహదారులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక నాయకులు, ఆర్ అండ్ బీ అధికారులతో పలు గ్రామాల …

Read More »

పామర్రులో 3, 4, 5 గ్రామ సచివాలయాలు ఆకస్మిక తనిఖీ జేేసీ మాధవీలత

-ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సంతృప్తికరమైన సేవలందించండి.. -తెల్ల రేషన్ కార్డు కలిగిన సచివాలయ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కార్డులు వెంటనే సరెండర్ చెయ్యాలి.. -జాయింట్ కలెక్టర్( రెవెన్యూ మరియు రైతు భరోసా ) కే. మాధవీలత పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల సంక్షేమ కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సకాలంలో వారికి అందించే విధంగా సచివాలయ ఉద్యోగులు సమయ పాలను పాటించాలని జాయింట్ కలెక్టర్( రెవెన్యూ మరియు రైతు భరోసా) కే. మాధవీలత అన్నారు. గురువారం …

Read More »

క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ 

-12 వార్డులు, 63 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెష‌ల్‌ డ్రైవ్‌… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌రంలో 18 సంవ‌త్స‌రాలు పైబ‌డి వారికి వ్యాక్సిన్ స్పెష‌ల్‌ డ్రైవ్ ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని ,క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని, ప్ర‌జ‌లంద‌రు వ్యాక్సినేష‌న్ వేయించుకొవాలని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. 18 సంవ‌త్స‌రాలు పైబ‌డి 45 సంవత్సరాల లోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. న‌గ‌రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాలలో వ్యాక్సినేషన్ నిర్వహణకై స‌ర్కిల్-1 పరిధిలోని 35, 44, 46, …

Read More »