-మీ దివాళాకోరు రాజకీయాలకు ఈసారి శాశ్వత సమాధే -ఓటమిని తట్టుకోలేకే కూటమి ప్రభుత్వంపై వైసిపి అసత్య ప్రచారాలు -వైసీపీ దుష్ప్రచారాల్ని ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకో -సామాజిక మాధ్యమం ఎక్స్ లో జగన్‌పై విరుచుకుపడిన వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మీ నైజం తెలిసాక ఒకసారి నమ్మి మోసపోయిన ప్రజలు మళ్లీ మళ్లీ నమ్ముతారని భ్రమపడొద్దని, ఈసారి వారిచ్చే తీర్పు ద్వారా మీ దివాళాకోరు రాజకీయలకు శాశ్వత సమాధిని కట్టడం తథ్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ …
Read More »Daily Archives: February 21, 2025
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటేయండి
-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని సిద్దార్థ నగర్ పాలిక్లినికల్ రోడ్ లోని సిద్దార్థ ఫార్మాసిటికల్ కళాశాలలోని ఉపాధ్యాయులు, గ్రాడ్యూయేట్ ఓటర్లను శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ కలిసి కరపత్రాలు పంపిణి చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యరించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ కూటమి అభ్యర్థికి ఓటు వేస్తే అభివృద్ధికి …
Read More »బుద్ధవరంలో అంగరంగ వైభవంగా అభయ ఆంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం వేడుకలు
-స్వామివారి పట్టు వస్ట్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం మండలం బుద్దవరం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి ఆలయ కమిటీ వారి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. గుదిమెళ్ళ దిలీప్ కుమార్ ఆచార్యుల సమక్షంలో ఉదయం స్వామివారి పంచామృత అభిషేకం, నవరసాభిషేకం, సింధూరభిషేకం పుష్పాభిషేకాలు నిర్వచించారు. అనంతరం గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం నవగ్రహ హోమం ఆంజనేయ హోమం, శాంతి …
Read More »సాంస్కతిక వారసత్వాలకు చిహ్నంగా ‘లేపాక్షి’
-సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపట్టేలా నిర్మాణాలు -రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని షో రూమ్ ల్లోనూ మరమ్మతులు -ఎస్పీఏవీతో ఏపీహెచ్డీసీ ఒప్పందం -మంత్రి సవిత సమక్షంలో ఎంవోయూపై సంతకాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదనం, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపట్టేలా లేపాక్షి నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(ఎస్పీఏవీ)తో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డవలప్ మెంట్ కార్పొరేషన్(ఏపీహెచ్డీసీ) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ …
Read More »మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు, పటిష్టమైన పాలనకు 30 సూత్రాల ఎజెండా
-ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు రూపొందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు, వైద్య,ఆరోగ్య శాఖ పర్యవేక్షణ, పరిపాలనను పటిష్టం చేసే లక్ష్యంతో మంత్రి సత్యకుమార్ యాదవ్ 30 అంశాలతో కూడిన ఎజెండాను రూపొందించారు. ఆయా అంశలపై నిర్ధిష్ట కాలపరిమితుల మేరకు నిరంతర ప్రయాస, పనితీరు, ఫలితాల సమీక్షలు జరపాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబును మంత్రి ఆదేశించారు. గతేడాది జూన్‌లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఆరోగ్య శాఖకు సంబంధించి …
Read More »మన నేతన్నకు భరోసా
-ఆప్కో, కో ఆప్టెక్స్ మధ్య కుదిరిన ఒప్పందం -ఏపీ, తమిళనాడు మంత్రులు సవిత, గాంధీ సమక్షంలో ఎంవోయూ -ఒప్పంద పత్రాలు మార్చుకున్న ఎండీలు -ఆప్కో, కో ఆప్టెక్ట్ షోరూమ్ లో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాల విక్రయాలు -పెరిగిన మార్కెట్ తో ఏపీ చేనేత కార్మికులకు మేలు -ఉత్పత్తులను ఎప్పటికప్పుడు విక్రయించుకునే అవకాశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించే లక్ష్యంలో భాగంగా మరో కీలక ముందుడగు పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన ఆప్కో, …
Read More »విద్యార్థుల్లో మాతృభాషపై అనురక్తిని పెంపొందించేందుకు కృషి చేయాలని అధ్యాపకులకు పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్
-అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాష గొప్పతనాన్ని వివరించిన మంత్రి దుర్గేష్ -మాతృభాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాష కోసం కృషి చేసిన గొప్ప సాహితీ వేత్తల శ్రమను నేటి తరానికి తెలిపే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉపాధ్యాయులను కోరారు. శుక్రవారం నిడదవోలు పట్టణంలోని …
Read More »ఏపీసీఎనీఎఫ్ తో కలిసి పనిచేస్తాం
-ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రశంసించిన జర్మన్ బృంద ప్రతినిధులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిన్న ,సన్నకారు రైతులు కూడా వాతావరణ మార్పులకు దోహద పడతారని, ప్రకృతి వ్యవసాయంలో మహిళలు మఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని జర్మన్ ప్రతినిధులు ప్రశంసించారు. గత మూడు రోజులుగా ఆంద్ర ప్రదేశ్ లోని గుంటూరు,కృష్ణా,ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలలో రైతు సాధికార సంస్థ “ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం(ఏపీసీఎన్ఎఫ్)” ద్వారా అమలుచేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను జర్మన్ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఈ రోజు శుక్రవారం …
Read More »కబ్జా దారుల పై నమోదు చేయాల్సిన కేసును వక్ఫ్ ఇన్స్పెక్టర్ పై నమోదు చేశారు
-ప్రాథమిక విచారణ నిర్వహించకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. – రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల పై దీని ప్రభావం పడుతుంది. – వక్ఫ్ పరిపాలన యొక్క విశ్వసనీయత సామర్థ్యం దెబ్బతింటాయి. – రాష్ట్ర స్థాయి ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీలో డిజిపి సభ్యులుగా ఉన్నారు. – వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో డిజిపి పాలుపంచుకోవాలి. – తక్షణమే వక్ఫ్ ఇన్స్పెక్టర్ పై నమోదు చేసిన అక్రమ ఎఫ్ఐఆర్ ను మూసివేయాలి. – షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »విజయనగరంలోని నృత్య కళాశాల సందర్శన
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ ఛైర్పర్సన్ పొడపాటి తేజస్వి, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఈరోజు విజయనగరంలోని సంగీత మరియు నృత్య కళాశాలను సందర్శించారు. ఈ కళాశాల దేశంలో ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉందని, పూసపాటి విజయరామ గజపతి రాజు దీన్ని ప్రారంభించారని, హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు మొదటి ప్రధానోపాధ్యాయుడిగా, అనంతరం ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ఈ బాధ్యతలను నిర్వహించారని వారు గుర్తుచేశారు. ఘంటసాల మాస్టారు, …
Read More »
Prajavartha Online Telugu News