Breaking News

Daily Archives: February 24, 2025

గంజాయి,డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు సమన్వయంతో పనిచేయాలి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని గంజాయి,డ్రగ్సు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పూర్తి సమన్వయంతో పని చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు.సోమవారం నార్కో కోఆర్డినేషన్ (NCORD)కు సంబంధించి మొదటి రాష్ట్ర స్థాయి సమావేశం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, సంబంధిత ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి రాష్ట్రాన్ని గంజాయి,డగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేదుంకు …

Read More »

రూ. 1770 కోట్ల మేర పెండింగ్ లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ అప్పుల్ని ప్ర‌స్తుత ఎన్డీయే ప్ర‌భుత్వం తీర్చింది

-ఆరోగ్య సంర‌క్ష‌ణలో విప్ల‌వాత్మ‌క మార్పుల్ని తెచ్చామన్న గ‌వ‌ర్న‌ర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ప్ర‌భుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ‌కు సంబంధించి పెండింగ్ లో పెట్టిన సుమారు రూ.1770 కోట్ల మేర అప్పుల్ని ఎన్డీయే ప్రభుత్వం తీర్చింద‌ని గౌర‌వ గ‌వ‌ర్న‌ర్ ఎస్.అబ్దుల్ న‌జీర్ సోమ‌వారం ఉభ‌య స‌భ‌ల‌నుద్దేశించి చేసిన‌ త‌మ‌ ప్ర‌సంగంలో పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టితో డిజిటల్ పరిజ్ఞానం మరియు సృజనాత్మకత‌ ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తోంద‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. సుస్థిర ఆర్థిక …

Read More »

మున్సిపాలిటీల్లో పన్నుల బకాయిలు వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపాలిటీల్లో పన్నుల బకాయిలు వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ IAS అధికారులను ఆదేశించారు.సచివాలయంలోని రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష చేశారు.రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలు,నగర పంచాయతీల్లో పన్నుల వసూలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆస్తి పన్నుతో పాటు ఖాళీ స్థలాల పన్ను వసూళ్లు తక్కువగా ఉండటంతో పట్టణ స్థానిక సంస్థలకు ఆదాయంలో భారీగా లోటు ఏర్పడిందని గుర్తించారు..ఈ సమస్యను అధిగమించేందుకు …

Read More »

క‌లెక్ట‌రేట్ల‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ సెల్‌

-వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి -ఎలా ఉప‌యోగించాలో అవ‌గాహ‌న క‌ల్పించాలి -రాబోయే రోజుల్లో వాట్సాప్ ద్వారా 500 సేవ‌లందిస్తాం -ప్ర‌తి ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో, రైతు బ‌జార్ల‌లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలి -బెల్టు షాపుల‌ను ఏమాత్రం ఉపేక్షించొద్దు -నిత్యావ‌స‌రాల ధ‌ర‌లను స‌మీక్షించండి -అధికారుల‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క‌లెక్ట‌ర్ల కార్యాల‌యాల్లో ప్ర‌త్యేకంగా మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ సెల్ ఏర్పాటు చేసి, వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను ప్ర‌జ‌లు విస్తృతంగా ఉప‌యోగించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి నారా …

Read More »

బడ్జెట్ సమావేశాల్లో కార్యదర్శులు అసెంబ్లీలో అందుబాటులో ఉండాలి

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బడ్జెట్ సమావేశాలు జరుగుచున్న సమయంలో అసెంబ్లీలో సంబందిత శాఖల కార్యదర్శులు తప్పని సరిగా అందుబాటులో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుచున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారని వాటిని కార్యదర్శులు అందురూ తప్పని సరిగా పాటించాలన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం సి.ఎస్. సమావేశ మందిరం నుండి అన్ని శాఖల కార్యదర్శులు, ప్రిన్సిఫల్ …

Read More »

వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలి

-నిబంధనల ప్రకారమే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు -ఫిక్స్ అయిపోండి… ఈ అయిదేళ్లూ వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు -అన్నీ తెలిసే వైసీపీ నాయకులు సభా సమయం, ప్రజాధనం వృథా చేస్తున్నారు -వైసీపీ నాయకుడు సభకు వస్తే సమయం ఎంత ఇస్తారనేది తెలుస్తుంది -గవర్నర్  ప్రసంగ సమయంలో వైసీపీ తీరు విచారకరం -గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది ఈ అయిదేళ్లలో …

Read More »

ఎన్నాళ్లు భ్రమల్లో బతుకుతావ్… అసెంబ్లీకి రా…

జగన్ కు మంత్రి సవిత హితబోధ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిపక్ష హోదా ఎవరిస్తారో నీకు తెలీదా..? అధికారంలో 30 ఏళ్లు ఉంటున్నాంటూ ఇంకా ఎన్నాళ్లు భ్రమల్లోనే బతుకుతావ్… నిన్ను గెలిపించిన పులివెందుల కోసం ప్రజల కోసమైనా అసెంబ్లీకి రావాలని ఎమ్మెల్యే వైఎస్ జగన్ కు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖమంత్రి ఎస్.సవిత హితబోధ చేశారు. అసెంబ్లీకి వస్తే సబ్జెక్టుపైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసివుంచాలి

-ఈనెల 25వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు నిబంధనలు వర్తింపు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 27వ తేదీన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే పట్టభధ్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పరిధిలో అన్ని మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసివుంచే విధంగా ఆంధ్రప్రదేశ్ ఛీప్ ఎలక్ట్రోరల్ అధికారి ఉత్తర్వులు జారీచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ కే బాలాజీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రజా …

Read More »

అదనపు రుసుం వ‌సూలు చేస్తే చర్యలు

-ఫిర్యాదులు రుజువైతే ఏజెన్సీ లైసెన్సులు రద్దు చేస్తాం…. -జిల్లా పౌరసరఫరాల అధికారి వి. పార్వతి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దీపం-2 ప‌థ‌కం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల‌కు ల‌బ్ధిదారుల నుండి అద‌నంగా నగదు వ‌సూలు ఫిర్యాదులు రుజువైతే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు ర‌ద్దు చేయటం జరుగుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి వి. పార్వతి అన్నారు. దీపం-2 ప‌థ‌కం అమ‌లు, ఐవీఆర్ఎస్ స‌ర్వే నివేదిక‌లు, ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకుంటున్న చర్య‌లపై సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌ గ్రీవెన్స్ హాల్లో స‌మావేశం నిర్వహించారు. …

Read More »

మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసి ఉంచాలి..

– ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27న కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా జిల్లా పరిధిలో ఎక్క‌డా మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌క్కుండా అన్ని ర‌కాల మ‌ద్యం దుకాణాల‌ను 48 గంటలపాటు మూసి ఉంచాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం-1951లోని సెక్ష‌న్ 135 సీ …

Read More »