Breaking News

Daily Archives: February 13, 2025

బర్డ్ ఫ్లూ కోళ్ల ఫారంను స్వయంగా తనిఖీ తీసిన జిల్లా కలెక్టర్ చదలవాడ

-తణుకు మండలం వేల్పూరులో జిల్లా కలెక్టర్ స్వయం పరిశీలన -వైరస్ సోకిన కోళ్ల పూడ్చివేత ప్రక్రియపై కలెక్టర్ ఆరా -శాస్త్రీయ పద్ధతిలో అత్యంత జాగ్రత్తగా పూడ్చివేత ప్రక్రియ నిర్వహించాలని ఆదేశాలు -ప్రజలు ఏటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు -10 కిలోమీటర్లు పరిధిలోపు కోడి మాంసం, గుడ్లు అమ్మకాలు నిషేధం తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : కోళ్ల వైరస్ సోకిన ప్రాంతాల మినహా ఇతర ప్రదేశాల్లో నిరభ్యంతరంగా బాగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లను వినియోగించవచ్చని, వైరస్ కోళ్ల పూడ్చివేత ప్రక్రియ శాస్త్రీయ …

Read More »

తిరుచెందురు శ్రీ అర్ములిగ సుబ్రహ్మణ్యస్వామి సేవలో పవన్ కళ్యాణ్

-షష్ట షణ్ముఖ ఆలయాల యాత్రలో భాగంగా స్వామి ఆశీస్సులు తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -సంప్రదాయ బద్ధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  స్వాగతం పలికిన ఆలయ అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యుద్ధం – విజయానికి వేదిక అయిన బంగాళాఖాతం తీరంలో వెలిసిన తిరుచెందురు శ్రీ ఆర్ములిగ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  దర్శించుకున్నారు. దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా షష్ట షణ్ముఖ క్షేత్రాల సందర్శనలో గురువారం తిరుచెందురులోని ప్రసిద్ధమైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి …

Read More »

కుంభకోణం శ్రీ ఆది కుంభేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

-మంత్రపీఠేశ్వరి అమ్మవారికి అర్చనలు -శ్రీ అగస్త్య కుంభముని ధ్యాన పీఠ సందర్శన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  పుణ్య క్షేత్ర యాత్రలో భాగంగా గురువారం తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న శ్రీ ఆది కుంభేశ్వరుడిని దర్శించారు. ఈ ఆలయంలో శివలింగంతోపాటు ప్రతి అణువు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కుంభేశ్వరాలయ దర్శనానికి ఎవరు వచ్చినా మొదట ఆది గణపతి దర్శనం తర్వాతే మూల విరాట్ దర్శించాలన్న నియమం ఉంది. ఆలయ సంప్రదాయం మేరకు పవన్ కళ్యాణ్ ఆదివినాయగర్ ని మొదట …

Read More »

స్వామిమలై శ్రీ స్వామినాథ స్వామి వారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

-షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం -కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆది ప్రణవనాదం ఓం కార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన క్షేత్రం.. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రం స్వామిమలై. అక్కడ కొలువైన శ్రీ స్వామినాథ స్వామి వారిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా గురువారం తంజావూరు సమీపంలోని స్వామిమలైని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కన్నన్ గురుకల్… సంప్రదాయబద్ధంగా …

Read More »

రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి సరికొత్త వ్యూహం

• సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన పర్యాటక రంగ సమీక్షా సమావేశంలో పర్యాటకాభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచనలు.. స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తామన్న మంత్రి కందుల దుర్గేష్ • రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు • పర్యాటక రంగంలో 20 శాతం వృద్ధి రేటు సాధన, యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు • అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టులపై అధ్యయనం..రాష్ట్రంలో అమలు చేసేందుకు నిర్ణయం • ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో హోమ్ స్టేల అభివృద్ధికి చర్యలు..త్వరలోనే …

Read More »

ఏపీ…హ్యాపీ అని పర్యాటకులు భావించాలి

-ఈ ఏడాది టూరిజం శాఖలో 20 శాతం వృద్ధిరేటు సాధించాలి -టెంట్ సిటీలుగా గండికోట, సూర్యలంక, లంబసింగి -టూరిజం, కల్చరల్‌ రంగాల్లో ఈవెంట్ క్యాలెండర్‌ ప్రకారం కార్యక్రమాలు -పర్యాటకశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఏపీ…హ్యాపీ అనుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని పర్యాటకలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని తెలిపారు. 2025-26 మధ్య 20 శాతం వృద్ధిరేటును పర్యాటక శాఖ సాధించాలన్నారు. సచివాలయంలో …

Read More »

ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగాల్సిందే

-అన్ని అనుమతులు, నిధులు ఉన్న ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదు -2027 జూన్ లక్ష్యంగానే పోలవరం పనులు జరగాలి -పోలవరం ఫలితాలు వచ్చేనాటికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అదుబాటులోకి రావాలి -గ్రౌండ్ వాటర్ పెంపుపై ప్రణాళికకు నాలుగు శాఖల మంత్రులతో కమిటీ -వెలుగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక ఫోకస్…త్వరలోనే ప్రాజెక్టును సందర్శిస్తా -జలవనరుల శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో లక్ష్యాల మేర పనులు జరగాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. …

Read More »

కొత్త యూస్ కేసెస్‌తో ముందుకు రండి

-డ్రోన్ కార్పొరేష‌న్ స‌హ‌కార‌మందిస్తుంది -ఔత్సాహిక విద్యార్థుల‌కు డ్రోన్ కార్పొరేష‌న్ సీఎండీ కె. దినేష్ కుమార్ పిలుపు -ఎస్ఆర్ఎం యూనివ‌ర్సిటీలో విద్యార్థుల రూపొందించిన యూస్‌కేసెస్ ప్ర‌ద‌ర్శ‌న‌ -ఆక‌ట్టుకున్న మారిటైమ్ స‌ర్వైలెన్స్‌, వైల్డ్ లైఫ్ స‌ర్వైలెన్స్ డ్రోన్లు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వినూత్న‌మైన టెక్నాల‌జీతో కూడిన డ్రోన్ యూస్ కేసెస్‌తో విద్యార్థులు ముందుకు రావాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ డ్రోన్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. అలాంటి విద్యార్థుల‌కు త‌మ సంస్థ పూర్తి స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తుంద‌ని తెలిపారు. ఇటీవ‌ల రాష్ట్ర …

Read More »

శ్రీ వారి భక్తులకు శుభవార్త

-ఇకపై పర్యాటక శాఖ ద్వారా తిరుమల శ్రీ వారి దర్శన భాగ్యం -టూరిజం చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ వినతి కి తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -తిరుమల శ్రీవారి దర్శన సౌకర్యాలను పునరుద్ధరించనున్న పర్యాటక శాఖ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అమరావతి/వెలగపూడి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ వెలగపూడి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన సౌకర్యాల విషయమై ముఖ్యమైన చర్చ జరిగింది. …

Read More »

బర్డ్ ఫ్లూ వ్యాధి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు-వదంతులు నమ్మవద్దు : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్ళకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోదని దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన రాష్ట్ర పశుసంవర్ధక,వైద్య ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా పరిస్థితిని సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, చనిపోయిన కోళ్ళను సక్రమంగా పూడ్చిపెట్టేందుకు …

Read More »