Breaking News

Daily Archives: February 9, 2025

International Energy Festival

-(IEF)Calls for Strengthened Energy Efficiency Initiatives. -Urged SDA’s to support National Energy conservation movement for Economic growth and addressing Climate Change. -The Urgency of Climate Action, BEE’s Target for 2030: 150 Million Tonnes of Oil Equivalent (Mtoe) Savings -IEFK 2025 Appreciates Govt of Kerala for taking initiative of making the State as Carbon Free State by 2050. Thiruvananthapuram, Neti Patrika …

Read More »

పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా, ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి గంగమ్మ, సామ్రాజ్యం, మాధవి, పద్మ అనే నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని …

Read More »

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకునిపై దాడి బాధాకరం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు, హిందూమతానికే కాకుండా, అర్చకులకు రక్షణ లేకుండా పోతోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకునిపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దేవుడి సేవలో ఉన్న అర్చకునిపై దాడికి తెగించడం దారుణమని.. సమాజం బాగుండాలని నిత్యం కైంకర్యాలు, పూజలు నిర్వహించి దైవ దూతలుగా భావించే అర్చకులపై వరుస దాడులు కలచివేస్తున్నాయన్నారు. చిలుకూరు …

Read More »

ఫ్రిడ్జ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఏడవ వార్షికోత్సవ వేడుకలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ” సెంట్రల్ నియోజకవర్గంలోని  సింగ్ నగర్ లోని ఆహ్వాన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన విజయవాడ ఏసీ మరియు ఫ్రిడ్జ్ టెక్నీషియన్ అసోసియేషన్ వారి ఏడవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించి మెడికల్ క్యాంప్ నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు పాల్గొని సభ్యులకు  శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ:- ఈ కాలంలో ఎయిర్ కండిషనర్ వినియోగాలు చాలా పెరిగిపోయినాయి అని గతంలో విండో ఏసి మాత్రమే అందుబాటులో ఉండేదని నేడు …

Read More »

ఘనంగా గుణదల మేరీ మాత ఉత్సవాలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎంతో పేరుగాంచిన పుణ్యక్షేత్రాలలో విజయవాడ గుణదల మేరీ మాత పుణ్య క్షేత్రo ఒకటని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. ఈ సందర్భంగా బిషప్ జయరాజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి అవినాష్ ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో తాను భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ హయం నుంచే ప్రతి ఏటా తమ కుటుంబ …

Read More »

పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర

-పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఆకాంక్షించారు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెరుగైన వైద్యానికి, ఆరోగ్య భరోసాకు పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ చిరునామాగా మారాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. విజయవాడ డోర్నకల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స యాదవ్, బీజేపీ సీనియర్ నేత, కైకలూరు శాశన సభ్యులు కామినేని శ్రీనివాస్ గారితో కలిసి రాష్ట్ర గనులు …

Read More »

గుణదల మేరీ మాత ఉత్సవాల బందోబస్తును పర్యవేక్షిస్తున్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర బాబు 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు నుండి విజయవాడ నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభమైన గుణదల మేరీమాత ఉత్సవాలకు పోలీస్ కమిషనర్  ఎస్ వి రాజశేఖర బాబు ఐపీఎస్  ఆధ్వర్యంలో ప్రజల భద్రత మరియు శ్రేయస్య లక్ష్యంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు నగర పోలీస్ కమిషనర్ గారు గుణదల మేరీ మాత టెంపుల్ మరియు పరిసర ప్రాంతాలను స్వయంగా పర్యవేక్షించి బందోబస్త్ విధులు నిర్వహించు అధికారులకు మరియు సిబ్బందికి తగు సూచనలు మరియు సలహాలను అందించారు. …

Read More »

వికసిత్ పంచాయత్ లక్ష్యంగా గ్రామాభివృద్దికి ఎంపి కేశినేని శివనాథ్ ముందడుగు

-ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. స‌హకారంతో కేశినేని ఫౌండేష‌న్ ద్వారా సొంత నిధుల‌తో శిక్ష‌ణ ఇప్పించేందుకు ఏర్పాటు -పార్ల‌మెంట్ ప‌రిధిలో 100 మంది యువతీయువ‌కులు ఎంపిక‌ -తొలి విడ‌త‌గా 33 మంది యువ‌కులకి హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. సంస్థ‌లో శిక్ష‌ణ‌ -ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ లో ఫ్రిబ‌వ‌రి 10 నుంచి 16 వ‌ర‌కు వారం రోజులు పాటు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం -జెండా ఊపి బ‌స్సును ప్రారంభించిన గొట్టుముక్కుల‌, డూండీ, మాజీ మేయ‌ర్ కోనేరు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ : త‌న పార్లమెంట్ పరిధిలోని 294 గ్రామాలను అభివృద్ది చేయ‌ట‌మే …

Read More »

నులిపురుగుల నిర్మూలనకు వైద్య ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధం

-నేడు(10న)1.12 కోట్ల మంది పిల్లలకు అల్బెండజాల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి -మాత్రలు అందుకోని వారికి ఈనెల 17న మరోసారి పంపిణీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 10వ తేదీ జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినం సందర్భంగా 1 నుండి 19 ఏళ్ల మధ్యవయస్సు గల చిన్నారులు, విద్యార్ధులకు అల్బెండజాల్ మాత్రల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జి. వీరపాండ్యన్ నేడొక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాత్రల పంపిణీ కోసం ఏర్పాట్లు చేశామని ,మాత్రల్ని …

Read More »

భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోండి

-మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్దం -వేగంగా, ప్రామాణికమైన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన రెవిన్యూ యంత్రాంగం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి తీసుకున్న నిర్ణయంతో అర్హులైన పేదలకు లబ్ధి చేకూరనున్నట్లు జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈజీగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం దక్కింది. ఈ పథకానికి సంబంధించి మీ సేవ కేంద్రాలు, గ్రామ, …

Read More »