-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగం ఆసాంతం తెలుగుదేశం ఎన్నికల వాగ్ధానాలకే పరిమితమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. నేడు అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల వాగ్ధానాలను మరోమారు ఉటంకించారు. ఆయా వాగ్ధానాల అమలుకోసం చేపట్టాల్సిన చర్యల గురించి ఆయన ప్రస్తావించలేకపోయారు. తల్లికి …
Read More »Daily Archives: February 24, 2025
రాష్ట్ర బడ్జెట్‌లో ఇళ్ల స్థలాలకు రూ.10వేల కోట్లు కేటాయించాలి…
-ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలి. -3 నెలల్లోగా టిడ్కో ఇళ్లు స్వాధీనపరచాలి. -విశాఖ ఉక్కు కోసం 14న ఆందోళనలు -సిపిఐ రాష్ట్ర సమావేశ తీర్మానం -పేదల ఇళ్ల స్థలాల సమస్యలపై ప్రధాన దృష్టి. -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈనెల 28వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో పేదల ఇళ్ల స్థలాల కోసం రూ.10వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రతి ఇంటికీ రూ.5లక్షలు ఇవ్వాలని, టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు …
Read More »జెన్‌కో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపి జెన్ కో) ను ప్రైవేటీకరించాలనే ఆలోచనను విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఎపి జెన్‌కోను ప్రైవేటీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటం దుర్మార్గం. ప్రైవేటీకరణలో భాగంగా జెన్కోను స్టాక్ మార్కెట్లోకి తీసుకురావాలని, షేర్లను విక్రయించాలని కేంద్రం సూచించినట్లు …
Read More »
Prajavartha Online Telugu News