Breaking News

Monthly Archives: September 2024

రేపే జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల నందు రేపు అనగా(27-09-2024) శుక్రవారం జాబ్ మేళా నిర్వహించబడును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి లోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల(SV Polytechnic College,Tirupati)నందు 27-09- 2024 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: SV Polytechnic College,Opp TTD Administration …

Read More »

కుష్టు వ్యాధి పై క్షేత్ర స్థాయి లో సమగ్రముగా సర్వే…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ము నందలి జిల్లా కుష్టు ఎయిడ్స్ మరియు క్షయ నివారణ కార్యాలయము నందు గురువారం జిల్లా లోని డిప్యూటి పారా మెడికల్‌ అధికారులు మరియు లెప్రసి నోడల్ అధికారులకు మాసపు సమీక్షా సమావేశము నిర్వహించ బడినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అదిథి గా విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ U. శ్రీ హరి  ప్రసంగిస్తూ కుష్టు వ్యాధి పై క్షేత్ర స్థాయి లో సమగ్రముగా …

Read More »

తిరుపతి జిల్లాలో మాలి బృందం పర్యటన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ద్వారా ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) పేరుతో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు మాలి దేశ ప్రతినిధి బృందం గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించింది. పెసొల్ ప్రాజెక్టు నేషనల్ కోఆర్డినేటర్ అండ్ టెక్నికల్ డైరెక్టర్ శ్రీ మహ్మద్ సౌమరే నేతృత్వంలోని 7 మంది సభ్యులతో కూడిన ఈ బృందం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు తిరుపతి రూరల్ మండలంలోని గ్రామాలలో పర్యటించింది. పెసొల్ …

Read More »

శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్

-రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్ర ప్రభుత్వ పండుగ శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రభుత్వం నుండి 50 లక్షలు మంజూరు జీఓ ను కలెక్టర్ కు అందించిన మంత్రి వర్యులు ఆనం రామనారాయణరెడ్డి వెంటగిరి, నేటి పత్రిక ప్రజావార్త : వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గురువారం పట్టు వస్త్రాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమర్పించి అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తో కలిసి …

Read More »

వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారినీ దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, గురువారం శ్రీ పోలేరమ్మ ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ కు వెంటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆలయం ఈ ఓ శ్రీనివాసులు రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి వేదం మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారి …

Read More »

స్టెల్లా కళాశాలలో పోస్టర్ మేకింగ్, పెయింటి గా మరియు ఎలొక్యూషన్ కాంపిటీషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27న జరుపుకుంటున్న నేపథ్యంలో మరియు స్టెల్లా కళాశాలలో ఈ రోజు పోస్టర్ మేకింగ్, పెయింటి గా మరియు ఎలొక్యూషన్ కాంపిటీషన్ ను నిర్వహించారు. వివిధ పర్యాటక ప్రదేశాలు, మరియు పర్యాటక రంగ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు ఈ విధం గా తోడ్పడుతుంది తెలియపరచి అంశాలు తో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు చరిత్ర విభాగాధిపతి డాక్టర్ బ్యూల నోయల్ తెలిపారు. 30 మంది విద్యార్థినులు పర్యాటక రంగ ప్రాధాన్యత ను తెలియపరచి అనేక అంశాలలో …

Read More »

మొద‌టి విడ‌త‌లో విద్యార్ధులకు సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ పూర్తి చేయాలి

-అధికారులకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ హరికిరణ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 19 ల‌క్ష‌ల మంది ఎస్టీ జ‌నాభా ఉండ‌గా, 9 ల‌క్ష‌ల మంది ఎస్టీ జ‌నాభాకు సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ పూర్త‌య్యింద‌నీ, ఇంకా 10 ల‌క్ష‌ల మందికి స్క్రీనింగ్ పూర్తి చేయాల్సి ఉంద‌ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో కొత్తగా అడ్మిషన్ పొందిన దాదాపు 13 వేల‌ మంది విద్యార్థులకు మొద‌టి …

Read More »

స్వచ్చ గుంటూరు సాధనలో విద్యార్ధుల భాగస్వామ్యం అభినందనీయం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ గుంటూరు సాధనలో విద్యార్ధుల భాగస్వామ్యం అభినందనీయమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. గురువారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఐటిసి బంగారు భవిష్యత్ సహకారంతో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్ధులకు జరిగిన డ్రాయింగ్, వ్యాస రచన, నినాదాల పోటీలను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు గుంటూరు నగరంలో స్వచ్చత హి సేవా …

Read More »

ఆర్థిక సహాయం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న (తండ్రి లేని) చిన్నారి రూపా కి చదువు కోసం 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన్నెం భాస్కర్ రావు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు గురునాధబాబు చింతయ్య, రేఖా రంజిత యోగ సాధకులు డి ఐ పి ఆర్ ఓ యమ్ వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు ఉదారత చాటుకున్నందుకు విద్యుత్ శాఖ ఈ ఈని అభినందించారు. మచిలీపట్నం నగరంలోని …

Read More »

బహుళ అంతస్తు నిర్మాణాలు నిర్దేశిత నిబందనల మేరకు మాత్రమే నిర్మాణం చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో బహుళ అంతస్తు నిర్మాణాలు నిర్దేశిత నిబందనల మేరకు మాత్రమే నిర్మాణం చేసుకోవాలని, నిబందనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) జారీ చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ శ్యామలా నగర్ మెయిన్ రోడ్ లో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాన్నిపరిశీలించి, సెట్ బ్యాక్, రోడ్ ల కొలతలను తనిఖీ చేసి, తదుపరి అనుమతులకు సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ …

Read More »